Samantha: ‘నువ్వు కావాలి’.. ఆసక్తికర ట్వీట్ చేసిన సమంత..
అతి తక్కువ సమయంలోనే అందం, అభినయంతో దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు సమంత. తెలుగుతోపాటు..తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు
అతి తక్కువ సమయంలోనే అందం, అభినయంతో దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు సమంత. తెలుగుతోపాటు..తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నానని అనౌన్స్ చేసినప్పటినుంచి సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయారు సామ్. అయితే తాజాగా కొత్త ఏడాదిలో ట్విట్టర్ వేదికగా అభిమానులముందుకొచ్చారు సమంత. ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సామ్ స్పందిస్తూ.. ఆమెకు నువ్వు కావాలి అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరలవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Gopal Varma: చంద్రబాబు పై RGV సంచలన వ్యాఖ్యలు
ఏం గుండె ధైర్యం సామీ నీది.. అక్కడి దాకా ఎలా వెళ్లావ్..
భారీ లెహెంగాలో పెళ్లి కూతురు స్టెప్పులు.. లాస్ట్ సీన్ మామూలుగా లేదుగా..
షాకింగ్ యాక్సిడెంట్.. కారులోంచి ఎగిరి గాల్లో పల్టీలు కొట్టిన డ్రైవర్
గడ్డి కోసం డాబా ఎక్కిన దున్నపోతు.. కిందకు దించేందుకు ఎంత ఖర్చు అయ్యిందంటే ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

