భారీ లెహెంగాలో పెళ్లి కూతురు స్టెప్పులు.. లాస్ట్ సీన్ మామూలుగా లేదుగా..
ఇంటర్నెట్ అనేది విశ్వవ్యాప్తం. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ప్రపంచంలోని అందరూ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. చేతిలో మొబైల్ ఫోన్లు, అపరిమిత డేటా ప్లాన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింత ఎక్కువైంది.
ఇంటర్నెట్ అనేది విశ్వవ్యాప్తం. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ప్రపంచంలోని అందరూ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. చేతిలో మొబైల్ ఫోన్లు, అపరిమిత డేటా ప్లాన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింత ఎక్కువైంది. దీంతో ప్రజలు తమలో ఉన్న ట్యాలెంట్ ను బయట పెట్టేందుకు సామాజిక మాధ్యమాలను ఓ వేదికగా ఎంచుకుంటున్నారు. సింగింగ్, డ్యాన్సింగ్, కుకింగ్.. ఇలా అది ఇదీ అనే తేడా లేకుండా సమస్తం ఫోన్ మయం అయిపోయాయి. అంతే కాకుండా ఇలా చేస్తున్న వారు ఫేమస్ కూడా అవుతున్నారు. ప్రస్తుతం ఓ పెళ్లికూతురు వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె మండపానికి వెళ్లే ముందు ఫేమస్ అయిన ఓ పాటపై వీడియోను షూట్ చేస్తుంది. అయితే ఆ సమయంలో ఆమె ఊహించని ఇన్సిడెంట్ జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ వధువు భారీ లెహంగా వేసుకుని డాన్స్ చేసింది. ఆ సమయంలో లెహెంగా బరువు తట్టుకోలేక కింద పడిపోయింది. దాంతో వీడియో షూట్ చేస్తున్న వ్యక్తికి ఆమెకు చేయందించి పైకి లేపే ప్రయత్నం చేసారు. కానీ ఆ లెహంగా బరువుతో వధువు పైకి లేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షాకింగ్ యాక్సిడెంట్.. కారులోంచి ఎగిరి గాల్లో పల్టీలు కొట్టిన డ్రైవర్
గడ్డి కోసం డాబా ఎక్కిన దున్నపోతు.. కిందకు దించేందుకు ఎంత ఖర్చు అయ్యిందంటే ??
లగేజ్ స్కానర్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి !! షాకింగ్ వీడియో
ఈ ఫుడ్ డెలివరీ బాయ్ డ్యాన్స్ చూస్తే వావ్ అనాల్సిందే
చికిత్స కోసం వస్తే.. యువకుడి మర్మాంగం తొలగించిన వైద్యులు
వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి
ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!
అరుదైన పెళ్లి వేడుక.. కవల వరులు, కవల వధువులు..
టాయిలెట్ కోసం బ్రేక్ ఇవ్వలేదని దారుణ హత్య..
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు

