ఈ ఫుడ్ డెలివరీ బాయ్ డ్యాన్స్ చూస్తే వావ్ అనాల్సిందే
పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. ప్రజల్లో ఓ రకమైన భావోద్వేగంతో కూడిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా బరాత్ తీసే సమయాల్లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు.
పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. ప్రజల్లో ఓ రకమైన భావోద్వేగంతో కూడిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా బరాత్ తీసే సమయాల్లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. పాదాలు వారి ప్రమేయం లేకుండానే కదులుతుంటాయి. ఊరేగింపులో అందరూ ఉత్సాహంగా స్టెప్పులేస్తుంటే.. తెలియని వారు కూడా జాయిన్ అయ్యి కాలు కదుపుతుంటారు. అంతే కాకుండా ఎక్కడో పెళ్లిలో పాట ప్లే అవుతుంటే రోడ్డు మీద నిలబడి వింటూ డ్యాన్స్ చేయడం కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో జొమాటో ఫుడ్ డెలివరీ బోయ్ ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతనికి దూరంగా ఎక్కడో ‘సప్నే మే మిల్తీ హై’ అనే పాట ప్లే అవుతూ వినిపించింది. ఆ పాట విన్న తర్వాత ఆ డెలివరీ బాయ్ బయట రోడ్డుపై డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చికిత్స కోసం వస్తే.. యువకుడి మర్మాంగం తొలగించిన వైద్యులు
అదృష్టవంతుడు.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఆరుసార్లు లాటరీ !!
ఇది కదా ప్రేమంటే.. పెంపుడు శునకానికి విగ్రహం !!
వెరీ స్మాట్ గుడ్డు !! చాక్లెట్ సైజ్‌లో వింత కోడిగుడ్డు హల్‌చల్ !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

