అదృష్టవంతుడు.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఆరుసార్లు లాటరీ !!
అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు.. దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరన్నట్లు.. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి లక్కే లక్కు.. ఎవరికైనా ఒక్క లాటరీ తగిలితే అదృష్టం వరించిందని అంటారు..
అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు.. దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరన్నట్లు.. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి లక్కే లక్కు.. ఎవరికైనా ఒక్క లాటరీ తగిలితే అదృష్టం వరించిందని అంటారు.. అలాంటిది ఆరుసార్లు లాటరీ గెలిచేశాడు.. వియత్నాం సంతతికి చెందిన రేమండ్ రాబర్ట్స్ ఏకంగా 6 సార్లు విజేతగా నిలిచి.. మొత్తం 20 లక్షల డాలర్లు ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. ఇటీవల డిసెంబరు 14న నిర్వహించిన డ్రాలో ఏడాదికి 25 వేల డాలర్ల చొప్పున 20 ఏళ్లపాటు చెల్లించే లాటరీలో రేమండ్ రాబర్ట్స్ విజేతగా నిలిచినట్టు నిర్వాహకులు ప్రకటించారు. అయితే, రోబర్ట్స్ కొనుగోలు చేసి గెలుపొందిన టికెట్లలో మొదటి ఐదు అంకెలు ఓకేలా ఉండటం గమనార్హం. అతడు కొనుగోలు చేసిన టిక్కెట్లనీ ఒకే నెంబర్లని నిర్వాహకులు తెలిపారు. లాటరీ టికెట్ల ఎంపిక విషయంలో తన అంతరాత్మ చెప్పిన విధంగా నడుచుకున్నానని రాబర్ట్స్ తెలిపాడు. తన బంధువులు, కుటుంబసభ్యుల పుట్టిన రోజులు, వార్షికోత్సవాల తేదీలు కలిసొచ్చేలా టికెట్లు కొనుగోలు చేసినట్లు చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది కదా ప్రేమంటే.. పెంపుడు శునకానికి విగ్రహం !!
వెరీ స్మాట్ గుడ్డు !! చాక్లెట్ సైజ్‌లో వింత కోడిగుడ్డు హల్‌చల్ !!
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో

