వెరీ స్మాట్ గుడ్డు !! చాక్లెట్ సైజ్‌లో వింత కోడిగుడ్డు హల్‌చల్ !!
ఓ కోడిగుడ్లు రకరకాల రంగుల్లో ఉంటాయన్న సంగతి తెలిసిందే.. తెల్లని, నల్లవి, బ్రౌన్ కలర్ రంగుల్లో కోడి గుడ్లు ఉంటాయి. కానీ కొన్ని గుడ్లు పెద్ద పరిమాణంలో ఉంటే.. మరికొన్ని గుడ్లు చిన్నగా ఉంటాయి.
ఓ కోడిగుడ్లు రకరకాల రంగుల్లో ఉంటాయన్న సంగతి తెలిసిందే.. తెల్లని, నల్లవి, బ్రౌన్ కలర్ రంగుల్లో కోడి గుడ్లు ఉంటాయి. కానీ కొన్ని గుడ్లు పెద్ద పరిమాణంలో ఉంటే.. మరికొన్ని గుడ్లు చిన్నగా ఉంటాయి. అంతేకాదు ఒకొక్కసారి గుడ్లలో రెండు పచ్చ సొనలు ఉన్నవి కూడా కనిపిస్తుంటాయి. అయితే తాజాగా ఓ వింత సైజుల్లో గుడ్లు పెడుతున్న కోడి హల్ చల్ చేస్తోంది. ఓ కోడి పెట్ట చాక్లెట్ సైజులో కోడిగుడ్లు పెట్టింది. ఇది బుజ్జి బుజ్జిగా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఈ వింత గుడ్డును చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇదేమి కోడి రా బాబూ ఇలా పెట్టింది. గుడ్డూ అంటూ షాక్ అవుతున్నారు. ఈ వింత ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన శ్రావణ్ గత కొన్ని సంవత్సరాలుగా కోళ్లను పెంచుతున్నాడు. అతనికున్న 20 కోళ్లలో ఒక కోడి వారం రోజల నుండి సాధారణంగా గుడ్లను పెడుతుంది. నిన్న గుల్ల కింద కమ్మిన కోడి గుడ్డు పెట్టిందానీ చూస్తే అతి చిన్నగా గుడ్డు కనబడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘చెవి’తో కూడా పాలు తాగుతారా ?? వీడియో చూసిన నెటిజన్ల మైండ్ బ్లాంక్ !!
నిజమైన పక్షిరాజు.. ఆయన కనిపిస్తే చాలు సంబరపడిపోతున్న పక్షులు
వింటర్‌లో ఇలాంటి స్నానం నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..
అమ్మతనం మహిమాన్వితం !! అనాథ శిశువుకు చనుపాలు పట్టి ప్రాణం పోసిన పోలీసు అధికారి భార్య !!
Dhamaka: బాహుబలి రికార్డు బద్దలు కొట్టే దిశగా రవితేజ ధమాకా !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

