Dhamaka: బాహుబలి రికార్డు బద్దలు కొట్టే దిశగా రవితేజ ధమాకా !!
మాస్ రాజా రవితేజ దూకుడుమీదున్నాడు. తన కెరీర్లోనే గోల పెట్టేంత హిట్‌ను పట్టేసుకున్నాడు. ధమాకా సినిమాతో.. ధామాకాదార్ కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు. రాబట్టుకోవడమే కాదు..
మాస్ రాజా రవితేజ దూకుడుమీదున్నాడు. తన కెరీర్లోనే గోల పెట్టేంత హిట్‌ను పట్టేసుకున్నాడు. ధమాకా సినిమాతో.. ధామాకాదార్ కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు. రాబట్టుకోవడమే కాదు.. ఫస్ట్ వీక్ లో తను కమాయించిన కలెక్షన్లతో.. బాహుబలి రికార్డుకు చేరువయ్యారు. ధమాకాతో నాన్ రాజమౌళి రికార్దును క్రియేట్ చేశారు మన రవితేజ. ఎస్ ! త్రినాథ రావ్ నక్కిన డైరెక్షన్లో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ధమాకా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో.. శ్రీలీల హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా.. తాజాగా రిలీజై సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాదు.. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Waltair Veerayya: నిజంగా పూనకాలే !! బాస్ ఫిల్మ్ పై సెన్సార్ బోర్డ్ రియాక్షన్
Tamannaah: బాయ్ ఫ్రెండ్ కు ముద్దు పెడుతూ.. దొరికిపోయిన తమన్నా !!
Ravi Teja: పూరీ పై రవితేజ షాకింగ్ కామెంట్స్.. సక్సెస్ లేకుంటే అంతేగా మరి !!
Johnny Master: చెర్రీ డ్యాన్స్‌కు భూమి కూడా బద్దలే !! RC15లో డ్యాన్స్ పై జానీ కామెంట్స్ !!
Dil Raju: ప్రాబ్లమ్ వాళ్లది… వాళ్లే నా దగ్గరకు రావాలి కదా !!
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

