Waltair Veerayya: నిజంగా పూనకాలే !! బాస్ ఫిల్మ్ పై సెన్సార్ బోర్డ్ రియాక్షన్
ఓ సినిమా రిలీజ్ కాకముందే ఫైనల్ అవుట్ పుట్ చూసే వెసులుబాటు.. ఆ సినిమా యూనిట్‌కు బయట ఉన్న సెన్సార్ బోర్డ్ మెంబర్స్‌కు మాత్రమే వుంటుంది. ఓ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు వీరు ఆ సినిమాను తప్పక చూడాల్సి వస్తుంది.
ఓ సినిమా రిలీజ్ కాకముందే ఫైనల్ అవుట్ పుట్ చూసే వెసులుబాటు.. ఆ సినిమా యూనిట్‌కు బయట ఉన్న సెన్సార్ బోర్డ్ మెంబర్స్‌కు మాత్రమే వుంటుంది. ఓ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు వీరు ఆ సినిమాను తప్పక చూడాల్సి వస్తుంది. ఇక అప్పటి నుంచే ఈ సినిమా హిట్టవుతుందా ఫట్టవుతుందా అనే టాక్ బయటికి రావడం.. సోషల్ మీడియాలో వైరల్ అవడం కూడా షురూ అవుతుంది. అయితే వాల్తేరు వీరయ్య సినిమా విషయంలో కూడా ఇప్పుడు ఇదే అయిందట. ఈ సినిమా చూసిన బోర్డు సభ్యులందరూ పూనకాలతో ఊగిపోయారట. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ.. పిచ్చ హ్యాపీగా ఫీలయ్యారట. ఎస్ ! చిరు మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్.. వాల్తేరు వీరయ్య ఇప్పటికే టాక్ ఆఫ్ ది టూ స్టేట్స్ గా మారిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tamannaah: బాయ్ ఫ్రెండ్ కు ముద్దు పెడుతూ.. దొరికిపోయిన తమన్నా !!
Ravi Teja: పూరీ పై రవితేజ షాకింగ్ కామెంట్స్.. సక్సెస్ లేకుంటే అంతేగా మరి !!
Johnny Master: చెర్రీ డ్యాన్స్‌కు భూమి కూడా బద్దలే !! RC15లో డ్యాన్స్ పై జానీ కామెంట్స్ !!
Dil Raju: ప్రాబ్లమ్ వాళ్లది… వాళ్లే నా దగ్గరకు రావాలి కదా !!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

