Johnny Master: చెర్రీ డ్యాన్స్‌కు భూమి కూడా బద్దలే !! RC15లో డ్యాన్స్ పై జానీ కామెంట్స్ !!
ఢీ షోతో.. తన డ్యాన్సింగ్ ట్యాలెంట్‌ను బయట పెట్టిన జానీ మాస్టర్ .... ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ డ్యాన్సర్ గా నామ్ కమాయించారు. తెలుగు సినిమా సాంగ్స్‌కే కాదు..
ఢీ షోతో.. తన డ్యాన్సింగ్ ట్యాలెంట్‌ను బయట పెట్టిన జానీ మాస్టర్ …. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ డ్యాన్సర్ గా నామ్ కమాయించారు. తెలుగు సినిమా సాంగ్స్‌కే కాదు.. కోలీవుడ్ , బాలీవుడ్, శాండిల్‌వుడ్ సినిమా సాంగ్స్‌కు కూడా డ్యాన్స్ కంపోజ్ చేస్తూ.. అందర్నీ ఆకట్టుకుంటున్నారు. స్టార్ హీరోస్ ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయారు. అలాంటి జానీ మాస్టర్ తనకు లైఫ్ ఇచ్చిన చెర్రీకి.. అందులోనూ శంకర్ డైరెక్షన్ల లో వస్తున్న సినిమాకి.. ఎలాంటి మూమెంట్స్ కంపోజ్ చేస్తారనుకుంటున్నారు. స్టేజు బద్దలయ్యే మూమెంట్సే కంపోజ్ చేస్తారని అనుకుంటున్నారు కదూ..! స్టేజు బద్దలయ్యే మూమెంట్సే కాదు.. ఆ స్టేజు కిందున్న భూమి కూడా బద్దలయ్యే మూమెంట్స్ రామ్ చరణ్ సాంగ్‌కు పడ్డాయని అంటున్నారు ఈ మాస్టర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dil Raju: ప్రాబ్లమ్ వాళ్లది… వాళ్లే నా దగ్గరకు రావాలి కదా !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

