అమ్మతనం మహిమాన్వితం !! అనాథ శిశువుకు చనుపాలు పట్టి ప్రాణం పోసిన పోలీసు అధికారి భార్య !!
బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి.. కన్న ప్రేమని కాదని చిన్నారిని ముళ్లపొదల పాలు చేస్తే.. పసికందు పరిస్థితిని చూసి చలించి పోయిన మరో తల్లి.. అక్కున చేర్చుని తన చనుబాలు ఇచ్చి ప్రాణాలు కాపాడింది.
బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి.. కన్న ప్రేమని కాదని చిన్నారిని ముళ్లపొదల పాలు చేస్తే.. పసికందు పరిస్థితిని చూసి చలించి పోయిన మరో తల్లి.. అక్కున చేర్చుని తన చనుబాలు ఇచ్చి ప్రాణాలు కాపాడింది. మంచితనం, మానవత్వం ఇంకా బతికే ఉన్నాయనడానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది ఈ ఘటన. దేశ రాజధాని ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. డిసెంబరు 20న నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలో పొదల్లో గుడ్డలో చుట్టి ఉన్న చిన్నారిని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ పసికందు చలికి వణుకుతూ మరోవైపు ఆకలితో ఏడుస్తోంది. అది గమనించిన SHO భార్య జ్యోతి సింగ్ చిన్నారికి పాలిచ్చి ఆకలి తీర్చారు. అనంతరం ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పసికందు పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. పసికందుని పొదల్లో విడిచి పెట్టిన తల్లిదండ్రుల గురించి ఇంకా తమకు సమాచారం లేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై జ్యోతి సింగ్ మాట్లాడుతూ.. తమ పిల్లల్ని ఇలా రోడ్డుమీద వదిలేయవద్దంటూ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhamaka: బాహుబలి రికార్డు బద్దలు కొట్టే దిశగా రవితేజ ధమాకా !!
Waltair Veerayya: నిజంగా పూనకాలే !! బాస్ ఫిల్మ్ పై సెన్సార్ బోర్డ్ రియాక్షన్
Tamannaah: బాయ్ ఫ్రెండ్ కు ముద్దు పెడుతూ.. దొరికిపోయిన తమన్నా !!
Ravi Teja: పూరీ పై రవితేజ షాకింగ్ కామెంట్స్.. సక్సెస్ లేకుంటే అంతేగా మరి !!
Johnny Master: చెర్రీ డ్యాన్స్‌కు భూమి కూడా బద్దలే !! RC15లో డ్యాన్స్ పై జానీ కామెంట్స్ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

