నిజమైన పక్షిరాజు.. ఆయన కనిపిస్తే చాలు సంబరపడిపోతున్న పక్షులు
ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో 2.O సినిమా గుర్తుందా? పక్షులు అంతరించిపోవడం, అందుకు గల కారణాల నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో ‘పక్షి’ రాజు క్యారెక్టర్ చాలా కీలకమైనది.
ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో 2.O సినిమా గుర్తుందా? పక్షులు అంతరించిపోవడం, అందుకు గల కారణాల నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో ‘పక్షి’ రాజు క్యారెక్టర్ చాలా కీలకమైనది. సినిమా మొత్తం పక్షిరాజుతోనే నడుస్తుంది. అందులో అక్షయ్ కుమార్‌కు చిన్నప్పటి నుంచే పక్షులంటే ప్రాణం. వాటితో మమేకమై జీవించేవాడు. అది సినిమా.. కానీ, నిజ జీవితంలోనూ ఇలాంటి పక్షిరాజు ఒకరున్నారని మీకు తెలుసా? అవును, ఆ పక్షి రాజు చూడగానే.. పక్షులన్నీ అతని చెంతకు వచ్చేస్తున్నాయి. పక్షులే కాదు.. ఉడుతలు, ఇంకా చిన్న చిన్న జంతువులు సైతం అతని వద్దకు ప్రేమగా వస్తాయి. అతని మీదకు వచ్చి ఆడుకుంటాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింటర్‌లో ఇలాంటి స్నానం నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..
అమ్మతనం మహిమాన్వితం !! అనాథ శిశువుకు చనుపాలు పట్టి ప్రాణం పోసిన పోలీసు అధికారి భార్య !!
Dhamaka: బాహుబలి రికార్డు బద్దలు కొట్టే దిశగా రవితేజ ధమాకా !!
Waltair Veerayya: నిజంగా పూనకాలే !! బాస్ ఫిల్మ్ పై సెన్సార్ బోర్డ్ రియాక్షన్
Tamannaah: బాయ్ ఫ్రెండ్ కు ముద్దు పెడుతూ.. దొరికిపోయిన తమన్నా !!
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో
గంగిరెద్దుల కాలనీ చూసొద్దాం.. సంక్రాంతి సంబరాల్లో వీటి విన్యాసాలే
రంగుల మిరపకాయలు .. క్యాప్సికం మాత్రం కాదండోయ్
రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ... IRCTC రూల్ మీకు తెలుసా?

