‘చెవి’తో కూడా పాలు తాగుతారా ?? వీడియో చూసిన నెటిజన్ల మైండ్ బ్లాంక్ !!
సాధారణంగా పాలు ఎలా తాగుతారు అని అడిగితే ఏం చెబుతారు? ఎవరైనా సరే నోటితోనే అని సమాధానం చెబుతారు. కానీ, ఇక్కడ ఓ మాతృమూర్తి మాత్రం.. తన చంటి బిడ్డకు చెవి ద్వారా పాలు తాగిస్తోంది.
సాధారణంగా పాలు ఎలా తాగుతారు అని అడిగితే ఏం చెబుతారు? ఎవరైనా సరే నోటితోనే అని సమాధానం చెబుతారు. కానీ, ఇక్కడ ఓ మాతృమూర్తి మాత్రం.. తన చంటి బిడ్డకు చెవి ద్వారా పాలు తాగిస్తోంది. అవును, అందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు హవ్వ.. ఇదెక్కడి చోద్యం..? అనుకుంటున్నారు. అదే సమయంలో.. అందులో కనిపిస్తున్న ఆ మాతృమూర్తి తీరుపై కొంచెం ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. అవును, ఆమె చేసిన పని అలా ఉంది మరి. చిన్నారికి పాలు పట్టించాల్సిన ఆ తల్లి.. కబుర్లలో మునిగిపోయి నోటితో తాపాల్సిన పాలను చెవితో తాగించే ప్రయత్నం చేసింది. పిల్లలకు పాలు తాగించే పాల డబ్బాను నోట్లో పెట్టకుండా.. చిన్నారి చెవిలో పెట్టింది. ఇక తన పాటికి తాను పక్కన వారితో కబుర్లు చెబుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిజమైన పక్షిరాజు.. ఆయన కనిపిస్తే చాలు సంబరపడిపోతున్న పక్షులు
వింటర్‌లో ఇలాంటి స్నానం నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..
అమ్మతనం మహిమాన్వితం !! అనాథ శిశువుకు చనుపాలు పట్టి ప్రాణం పోసిన పోలీసు అధికారి భార్య !!
Dhamaka: బాహుబలి రికార్డు బద్దలు కొట్టే దిశగా రవితేజ ధమాకా !!
Waltair Veerayya: నిజంగా పూనకాలే !! బాస్ ఫిల్మ్ పై సెన్సార్ బోర్డ్ రియాక్షన్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

