చికిత్స కోసం వస్తే.. యువకుడి మర్మాంగం తొలగించిన వైద్యులు

వైద్యులు చికిత్స అందించే సమయంలో చేసిన పొరపాటు ఓ యువకుడికి శాపంగా మారింది. అతని మర్మాంగాన్ని పూర్తిగా తొలిగించాల్సి వచ్చింది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

చికిత్స కోసం వస్తే.. యువకుడి మర్మాంగం తొలగించిన వైద్యులు

|

Updated on: Jan 05, 2023 | 8:44 AM

వైద్యులు చికిత్స అందించే సమయంలో చేసిన పొరపాటు ఓ యువకుడికి శాపంగా మారింది. అతని మర్మాంగాన్ని పూర్తిగా తొలిగించాల్సి వచ్చింది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టు నుంచి అనుకులంగా తీర్పు ఇవ్వడంతో ఆస్పత్రి యాజమాన్యం అతనికి భారీ పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఫ్రాన్స్ నాంటెస్ యూనివర్సిటీలో 2014లో ఈ ఘటన జరిగింది. అప్పుడు యువకుడి వయసు 30 ఏళ్లు. పెళ్లి కూడా అయింది. అయితే అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కార్సినోమా క్యాన్సర్ అని తేలింది. అంటే చర్మ సంబధిత అంతర్గత అవయవాల టిష్యూలకు క్యాన్సర్ సోకింది. అయితే వైద్యులు అతనికి చికిత్స అందించారు. క్యాన్సర్ మర్మాంగానికి కూడా సోకింది. టిష్యూల నుంచి క్యాన్సర్‌ను పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చేసిన పొరపాట్లు అతనికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదృష్టవంతుడు.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఆరుసార్లు లాటరీ !!

ఇది కదా ప్రేమంటే.. పెంపుడు శునకానికి విగ్రహం !!

వెరీ స్మాట్ గుడ్డు !! చాక్లెట్ సైజ్‌లో వింత కోడిగుడ్డు హల్‌చల్‌ !!

Follow us