షాకింగ్ యాక్సిడెంట్.. కారులోంచి ఎగిరి గాల్లో పల్టీలు కొట్టిన డ్రైవర్
ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఏదో యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. అందుకు సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట దర్శనమిస్తూ ప్రజలను హెచ్చరిస్తూనే ఉంటాయి.
ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఏదో యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. అందుకు సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట దర్శనమిస్తూ ప్రజలను హెచ్చరిస్తూనే ఉంటాయి. తాజాగా మరో ఓ హైవేపై మరో షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా డ్రైవర్ గాల్లో ఎగిరి పల్టీలు కొడుతూ అంతదూరాన పడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లను ఉలిక్కిపడేలా చేస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డుపై వాహనాలు దూసుకుపోతున్నాయి. ఇంతలో ఎదురుగా వస్తున్న కారు మరో కారును ఢీకొట్టింది. ఈ రెండు కార్లు చాలా వేగంగా ఢీకొనడంతో ఒక కారు ముక్కలైపోయింది. దాంతో ఆ కారులోంచి డ్రైవర్ గాల్లోకి ఎగిరి పల్టీలు కొడుతూ రోడ్డుమీద పడ్డాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గడ్డి కోసం డాబా ఎక్కిన దున్నపోతు.. కిందకు దించేందుకు ఎంత ఖర్చు అయ్యిందంటే ??
లగేజ్ స్కానర్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి !! షాకింగ్ వీడియో
ఈ ఫుడ్ డెలివరీ బాయ్ డ్యాన్స్ చూస్తే వావ్ అనాల్సిందే
చికిత్స కోసం వస్తే.. యువకుడి మర్మాంగం తొలగించిన వైద్యులు
అదృష్టవంతుడు.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఆరుసార్లు లాటరీ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

