గడ్డి కోసం డాబా ఎక్కిన దున్నపోతు.. కిందకు దించేందుకు ఎంత ఖర్చు అయ్యిందంటే ??
నిర్మల్ జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వెంగ్వాపేట్ గ్రామంలో ఓ దున్నపోతు పశుగ్రాసం పెద్ద సాహసమే చేసింది. పాపం ఎంత ఆకలిసిందో ఓ ఇంటి మెట్లపై కనిపించిన గడ్డి కోసం వెళ్లి కడుపారా ఆరగించింది.
నిర్మల్ జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వెంగ్వాపేట్ గ్రామంలో ఓ దున్నపోతు పశుగ్రాసం పెద్ద సాహసమే చేసింది. పాపం ఎంత ఆకలిసిందో ఓ ఇంటి మెట్లపై కనిపించిన గడ్డి కోసం వెళ్లి కడుపారా ఆరగించింది. ఇంకా పైకి వెళ్తే ఇంకా ఏమైనా దొరుకుతుందేమోననే ఆశతో మెట్లన్నీ ఎక్కి డాబాపైకి చేరుకుంది. కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. దీంతో బిక్కమొఖం వేసుకొని అటూ ఇటూ చూసింది. ఇక ఇక్కడ లాభం లేదనుకుని.. అక్కడనుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. డాబా ఎక్కనైతే ఎక్కేంది కానీ.. దిగడం మాత్రం రావట్లేదు. అటూ ఇటూ తిరుగుతూ బిగ్గరగా ఆరిచింది. ఇది గమనించిన గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ దున్నపోతుకు అక్కడేం పనిరా బాబు.. అక్కడికి ఎలా వెళ్లిందనుకుంటూ దాన్ని కిందకు దించే ప్రయత్నం చేశారు. కానీ ఎంత శ్రమించినా అది కిందకు దిగలేకపోయింది. ఫలితం లేదని భావించిన గ్రామస్థులు పశువైద్యులకు సమాచారం అందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లగేజ్ స్కానర్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి !! షాకింగ్ వీడియో
ఈ ఫుడ్ డెలివరీ బాయ్ డ్యాన్స్ చూస్తే వావ్ అనాల్సిందే
చికిత్స కోసం వస్తే.. యువకుడి మర్మాంగం తొలగించిన వైద్యులు
అదృష్టవంతుడు.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఆరుసార్లు లాటరీ !!
ఇది కదా ప్రేమంటే.. పెంపుడు శునకానికి విగ్రహం !!
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

