లగేజ్ స్కానర్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి !! షాకింగ్ వీడియో
రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్, కొన్ని షాపింగ్ మాల్స్‌లో.. భద్రతా కారణాల దృష్ట్యా లోనికి వెళ్లే సమయంలో ఎంట్రీ గేటు ముందు లగేజ్ స్కానర్ ఉంటుంది. లోపలికి వెళ్లాలంటే తమ వెంట తెచ్చుకున్న లగేజ్ ను చెక్ చేయించుకోవాలి.
రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్, కొన్ని షాపింగ్ మాల్స్‌లో.. భద్రతా కారణాల దృష్ట్యా లోనికి వెళ్లే సమయంలో ఎంట్రీ గేటు ముందు లగేజ్ స్కానర్ ఉంటుంది. లోపలికి వెళ్లాలంటే తమ వెంట తెచ్చుకున్న లగేజ్ ను చెక్ చేయించుకోవాలి. ముఖ్యంగా ఎయిర్ పోర్ట్‌లోనూ ఇలాంటి ఏర్పాట్లు ఉంటాయి. అయితే మొదటిసారి అక్కడికి వెళ్తే ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిన భావన కలుగుతుంది. అంతే కాకుండా వారు చేసే పనులు చాలా ఫన్నీగా ఉంటాయి. విమానాశ్రయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు.. అని నావిగేట్ చేయడం సులభం కాదు. ప్రత్యేకించి మొదటిసారి ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లయితే చాలా మంది గందరగోళ పడుతుంటారు. అక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియక తప్పులు చేస్తుంటారు. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ ఫుడ్ డెలివరీ బాయ్ డ్యాన్స్ చూస్తే వావ్ అనాల్సిందే
చికిత్స కోసం వస్తే.. యువకుడి మర్మాంగం తొలగించిన వైద్యులు
అదృష్టవంతుడు.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఆరుసార్లు లాటరీ !!
ఇది కదా ప్రేమంటే.. పెంపుడు శునకానికి విగ్రహం !!
వెరీ స్మాట్ గుడ్డు !! చాక్లెట్ సైజ్‌లో వింత కోడిగుడ్డు హల్‌చల్ !!
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

