ఏం గుండె ధైర్యం సామీ నీది.. అక్కడి దాకా ఎలా వెళ్లావ్..
అగ్నిపర్వతాలు విస్ఫోటనం తర్వాత.. పరిసర ప్రాంతాల్లో వినాశనం ఎలా ఉంటుందో మనం చూశాం. అగ్నిపర్వతం లావా చాలా వేడిగా ఉంటుంది. అది ఎముకలను కూడా క్షణాల్లో కరిగిస్తుంది.
అగ్నిపర్వతాలు విస్ఫోటనం తర్వాత.. పరిసర ప్రాంతాల్లో వినాశనం ఎలా ఉంటుందో మనం చూశాం. అగ్నిపర్వతం లావా చాలా వేడిగా ఉంటుంది. అది ఎముకలను కూడా క్షణాల్లో కరిగిస్తుంది. అందుకే మరిగే లావా దగ్గరికి వెళ్లడానికి ఎవరు ధైర్యం చేయరు. కానీ ఒక వ్యక్తి ఎటువంటి భద్రత చర్యలు తీసుకోకుండా మండుతున్న అగ్నిపర్వతం లావా దగ్గరికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరుగుతున్న లావా ఉష్ణోగ్రత సుమారు 1000 డిగ్రీల సెల్సియస్. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి దాని దగ్గరకు ఎలా వెళ్లాడు. అతను మరుగుతున్న లావా వేడిని ఎలా భరించాడు అనే అనుమానాలు కలుగుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో గగుర్పాటు కలిగించే ఈ దృశ్యం నిజమా కాదా అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీ లెహెంగాలో పెళ్లి కూతురు స్టెప్పులు.. లాస్ట్ సీన్ మామూలుగా లేదుగా..
షాకింగ్ యాక్సిడెంట్.. కారులోంచి ఎగిరి గాల్లో పల్టీలు కొట్టిన డ్రైవర్
గడ్డి కోసం డాబా ఎక్కిన దున్నపోతు.. కిందకు దించేందుకు ఎంత ఖర్చు అయ్యిందంటే ??
లగేజ్ స్కానర్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి !! షాకింగ్ వీడియో
ఈ ఫుడ్ డెలివరీ బాయ్ డ్యాన్స్ చూస్తే వావ్ అనాల్సిందే
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

