Shruti Haasan: ‘ఇకపై ఇలాంటి సాంగ్స్ చేయను’ శ్రుతిహాసన్ షాకింగ్ కామెంట్స్ !!
ఓ పక్క మెగాస్టార్ చిరు.. మరో పక్క నట సింహం బాలయ్య. ఎట్ ఏ టైం టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న హీరోయిన్ శ్రుతి హాసన్ ఎట్టకేలకు కాస్త కదిలారు. ఈ రెండు సినిమా రిలీజ్‌లు దగ్గరవుతున్న వేళ..
ఓ పక్క మెగాస్టార్ చిరు.. మరో పక్క నట సింహం బాలయ్య. ఎట్ ఏ టైం టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న హీరోయిన్ శ్రుతి హాసన్ ఎట్టకేలకు కాస్త కదిలారు. ఈ రెండు సినిమా రిలీజ్‌లు దగ్గరవుతున్న వేళ.. బాక్సాఫీస్ వార్‌కు రెడీ అవుతున్న వేళ… ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ కోసం తను మాట్లాడాల్సిన టైం వచ్చిన వేళ.. తాజాగా మాట్లాడారు కూడా..! కాని మొదటగా చిరు వాల్తేరు వీరయ్య సినిమా గురించే తన మాటలను..మొదలెట్టారు. అది కూడ ‘నువ్వు శ్రీదేవీ.. నేను చిరంజీవి’ సాంగ్ గురించే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఇలాంటి పాట మరోటి చేయకూడదని కూడా నిర్ణయించుకున్నట్టు చెప్పి అందర్నీ షాక్ చేశారు. అయితే అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుందో.. ఆమె మాటల్లోనే విందాం..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: ‘నువ్వు కావాలి’.. ఆసక్తికర ట్వీట్ చేసిన సమంత..
Ram Gopal Varma: చంద్రబాబు పై RGV సంచలన వ్యాఖ్యలు
ఏం గుండె ధైర్యం సామీ నీది.. అక్కడి దాకా ఎలా వెళ్లావ్..
భారీ లెహెంగాలో పెళ్లి కూతురు స్టెప్పులు.. లాస్ట్ సీన్ మామూలుగా లేదుగా..
షాకింగ్ యాక్సిడెంట్.. కారులోంచి ఎగిరి గాల్లో పల్టీలు కొట్టిన డ్రైవర్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

