Allu Arha: ప్రిన్స్ మహేష్ సినిమాలో అర్హ పాప !!
మన స్టార్ హీరోలకు సమానంగా... వారి పిల్లలు కూడా స్టార్ ఇమేజ్ సంపాదించేస్తున్నారు. ఎక్కడికెళ్లినా సెంట్రఫ్ అట్రాక్షన్‌గా మారిపోతున్నారు. మీడియా కవరేజీలో తమ స్టార్ పేరెంట్స్‌నే దాటేస్తున్నారు.
మన స్టార్ హీరోలకు సమానంగా… వారి పిల్లలు కూడా స్టార్ ఇమేజ్ సంపాదించేస్తున్నారు. ఎక్కడికెళ్లినా సెంట్రఫ్ అట్రాక్షన్‌గా మారిపోతున్నారు. మీడియా కవరేజీలో తమ స్టార్ పేరెంట్స్‌నే దాటేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వారి కంటే ఎక్కువగానే వైరల్ అవుతున్నారు. న్యూసులతో నెట్టింట ట్రెండై కూర్చుంటున్నారు. ఇక ఐకాన్ స్టార్ అర్హ కూడా.. ఇప్పటికే విపరీతంగా పాపులర్ అయ్యారు. తన క్యాట్ వీడియోలతో.. నాటీ మాటలతో.. సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇటీవల సామ్ శాకుంతలం సినిమాలో యాక్ట్ చేసి.. చైల్డ్ అర్టిస్ట్‌గా తన కెరీర్‌ను కూడా స్టార్ట్ చేశారు ఈ స్టార్ కిడ్. ఇక ఇప్పుడు ఏకంగా ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలోనే ఛాన్స్ కొట్టేశారు. అల్లరి పిల్లగా ఆ సినిమాలో కనిపించనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shruti Haasan: ‘ఇకపై ఇలాంటి సాంగ్స్ చేయను’ శ్రుతిహాసన్ షాకింగ్ కామెంట్స్ !!
Samantha: ‘నువ్వు కావాలి’.. ఆసక్తికర ట్వీట్ చేసిన సమంత..
Ram Gopal Varma: చంద్రబాబు పై RGV సంచలన వ్యాఖ్యలు
ఏం గుండె ధైర్యం సామీ నీది.. అక్కడి దాకా ఎలా వెళ్లావ్..
భారీ లెహెంగాలో పెళ్లి కూతురు స్టెప్పులు.. లాస్ట్ సీన్ మామూలుగా లేదుగా..
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో

