Ram Gopal Varma: చంద్రబాబు పై RGV సంచలన వ్యాఖ్యలు
గుంటూరు తొక్కిసలాట ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు దర్శకనిర్మాత రాంగోపాల్ వర్మ. తన పాపులారిటీ తగ్గిందని అందరికీ తెలిసిపోతుందనే ఒక్క భయంతోనే ..చిన్న గ్రౌండ్‌లో సభ ఏర్పాట్లు చేశారని ఆరోపించారు.
గుంటూరు తొక్కిసలాట ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు దర్శకనిర్మాత రాంగోపాల్ వర్మ. తన పాపులారిటీ తగ్గిందని అందరికీ తెలిసిపోతుందనే ఒక్క భయంతోనే ..చిన్న గ్రౌండ్‌లో సభ ఏర్పాట్లు చేశారని ఆరోపించారు. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో.. కుక్కలకు బిస్కెట్లు వేసినట్టుగా తాయిలాలు విసిరారని విమర్శించారు. మూడుసార్లు సీఎంగా చేసిన వ్యక్తికి.. ఇలా జరుగుతుందని తెలియదా అని ప్రశ్నించారు. మీ పర్సనల్ ఇగో, ఫొటోల కోసం జనం ప్రాణాలు తీశారని.. మీ పబ్లిసిటీ కోసం జనాల ప్రాణాలు తీస్తారా అని నిలదీశారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గడ్డితో సమానమన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏం గుండె ధైర్యం సామీ నీది.. అక్కడి దాకా ఎలా వెళ్లావ్..
భారీ లెహెంగాలో పెళ్లి కూతురు స్టెప్పులు.. లాస్ట్ సీన్ మామూలుగా లేదుగా..
షాకింగ్ యాక్సిడెంట్.. కారులోంచి ఎగిరి గాల్లో పల్టీలు కొట్టిన డ్రైవర్
గడ్డి కోసం డాబా ఎక్కిన దున్నపోతు.. కిందకు దించేందుకు ఎంత ఖర్చు అయ్యిందంటే ??
లగేజ్ స్కానర్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి !! షాకింగ్ వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

