Sai Dharam Tej: సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్న అంటూ.. సాయి ధరమ్ తేజ్ ప్రకటన.

Sai Dharam Tej: “సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్న” అంటూ.. సాయి ధరమ్ తేజ్ ప్రకటన.

Anil kumar poka

|

Updated on: Jul 19, 2023 | 10:54 AM

తన డాన్సుల విషయంలో వస్తున్న కంప్లైంట్స్‌ను సాయి ధరమ్ తేజ్ కూడా ఒప్పుకున్నారు. బ్రో సినిమాలో తన డాన్సులు తనకే నచ్చలేదని చెప్పుకొచ్చారు. త్వరలోనే కచ్చితంగా మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తానని.. ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుంటున్నానని చెప్పారు తేజ్.

తన డాన్సుల విషయంలో వస్తున్న కంప్లైంట్స్‌ను సాయి ధరమ్ తేజ్ కూడా ఒప్పుకున్నారు. బ్రో సినిమాలో తన డాన్సులు తనకే నచ్చలేదని చెప్పుకొచ్చారు. త్వరలోనే కచ్చితంగా మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తానని.. ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుంటున్నానని చెప్పారు తేజ్. తన ఫిజిక్, డాన్సులపై మరింత శ్రద్ధ పెట్టడమే కాదు.. మొదట సినిమాకు మించి డాన్సులు చేస్తానని చెప్పారు ఈయన. త్వరలోనే సంపత్ నందితో సినిమా చేయబోతున్నారు ఈ సుప్రీమ్ హీరో.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...