Prabhas vs Shahrukh : బాలీవుడ్ బాద్‌షానా..! గాడిద గుడ్డేం కాదు.. ప్రభాస్‌ అక్కడ..!

Prabhas vs Shahrukh : బాలీవుడ్ బాద్‌షానా..! గాడిద గుడ్డేం కాదు.. ప్రభాస్‌ అక్కడ..!

Anil kumar poka

|

Updated on: Jul 19, 2023 | 11:50 AM

షారుఖ్! సీనియర్ హీరోనే కావచ్చు.. బాలీవుడ్‌కు బాద్‌ షానే కావచ్చు. పఠాన్ సినిమాతో వెయ్యి కోట్ల మార్క్‌నే టచ్ చేయొచ్చు. కానీ ఆ తరువాత వచ్చిన ప్రభాస్ ముందు మాత్రం తక్కువే అని మీరనుకంటున్నారా? హిట్స్‌ ప్లాప్స్‌ తో సంబంధం లేకుండా ఆయన సినిమా కలెక్షన్స్‌ గమనిస్తున్నారా?

షారుఖ్! సీనియర్ హీరోనే కావచ్చు.. బాలీవుడ్‌కు బాద్‌ షానే కావచ్చు. పఠాన్ సినిమాతో వెయ్యి కోట్ల మార్క్‌నే టచ్ చేయొచ్చు. కానీ ఆ తరువాత వచ్చిన ప్రభాస్ ముందు మాత్రం తక్కువే అని మీరనుకంటున్నారా? హిట్స్‌ ప్లాప్స్‌ తో సంబంధం లేకుండా ఆయన సినిమా కలెక్షన్స్‌ గమనిస్తున్నారా? బాలీవుడ్ స్టార్ హీరో హిట్ సినిమా కలెక్షన్స్.. మోర్ దెన్, ప్రభాస్‌ డిజాస్టర్ ఫిల్మ్ కలెక్షన్స్ అని .. ఓ బడా నిర్మాత ఇచ్చిన స్టేట్మెంట్‌ను మీరు విన్నారా?!! మీరు విన్నారో.. గమనించారో.. అబ్జర్వ్ చేశారో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అండ్ నెటిజెన్స్ ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. అందుకే ప్రభాస్ ముందు బాద్‌ షా నథింగ్ అంటూ.. పోస్టుల పెడుతున్నారు. దాంతో పాటే.. షారుఖ్ జవాన్.. ప్రభాస్‌ సలార్‌కు అసలు పోటీ కాదనే మీమ్స్‌ పెడుతున్నారు.

ఇక అసలు విషయంలోకెళితే.. పఠాన్ మూవీ సూపర్ డూపర్ హిట్‌తో యామా జోష్‌ మీదున్న షారుఖ్‌.. మన సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో.. జవాన్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాను సలార్ రిలీజ్‌ మంత్ అయిన సెప్టెంబర్లో.. 7th డేట్‌ను రిలీజ్ చేస్తున్నట్టు.. ఓ రెండు మూడు రోజుల కిందట అనౌన్స్ కూడ చేశారు.

అయితే షారుఖ్ అలా అనౌన్స్ చేశారో లేదో.. ఇలా పొలోమని.. ఈ బాద్ షా ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. సలార్ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28న కావడంతో.. షారుఖ్‌ ధాటికి సలార్ సినిమా ఖతం అన్నట్టు నెట్టింట పోస్టులు పెట్ట సాగారు. గ్యాప్ ఎక్కువున్నా.. బాలీవుడ్ షారుఖ్ సినిమాను చూస్తుందన్నట్టు తమ పోస్టుల్లో పోట్రే చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...