Prabhas – NTR: ప్రభాస్ పాన్ ఇండియన్ సినిమాను దొబ్బేసిన NTR..! ఏంటి నిజమా..?
ఎవరు అవునన్నా కాదన్నా.. రెబల్ స్టార్ ప్రభాస్.. ఫస్ట్ పాన్ ఇండియన్ హీరో. అందులోనూ.. పాన్ ఇండియన్ నెంబర్ వన్ హీరో. పాన్ ఇండియన్ సినిమాలకు కేరాఫ్ ఈ హీరో..! అలాంటి ఈ హీరో క్రేజీ పాన్ ఇండియన్ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ దొబ్బేశారట.
ఎవరు అవునన్నా కాదన్నా.. రెబల్ స్టార్ ప్రభాస్.. ఫస్ట్ పాన్ ఇండియన్ హీరో. అందులోనూ.. పాన్ ఇండియన్ నెంబర్ వన్ హీరో. పాన్ ఇండియన్ సినిమాలకు కేరాఫ్ ఈ హీరో..! అలాంటి ఈ హీరో క్రేజీ పాన్ ఇండియన్ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ దొబ్బేశారట. బంపర్ ఆఫర్ పట్టేశారట. ఏకంగా ఆ సినిమాలో ప్రభాస్‌కే రీస్లేస్ గా మారిపోయారట.
ఎస్ ! సూపర్ డూపర్ హిట్లతో.. ఓన్లీ పాన్ ఇండియన్ ఫిల్మ్ లైనప్‌తో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్.. యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో నటించే ఛాన్స్ వచ్చిందట. అందులో భాగంగానే.. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో.. వార్ 2 సినిమాలో హృతిక్‌ను ఢీకొట్టబోయే ఛాన్స్ మొదట ప్రభాస్‌కే వచ్చిందట.
కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయకపోవడమే కారణమో.. అప్పటికే మోకాలి సర్జరీ జరగడంతో.. సలార్ కాకుండా మరో హైఎండ్ యాక్షన్ సినిమా ఎందుకు అనుకున్నారో తెలీదు కానీ.. ప్రభాస్ ఈ మూవీని వద్దనుకున్నారట. దీంతో యశ్ రాజ్ మేకర్స్ ప్రభాస్ కు ఆల్టర్ నేటివ్‌గా మరో స్టార్ వైపు చూస్తూ.. చూస్తూ.. ఫైనల్‌గా యంగ్ టైగర్‌ను .. వార్ 2 విలన్ రోల్ కోసం పిక్ చేసుకున్నారట . అందుకు ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పడంతో..ఈ మూవీలో అఫీషియల్‌గా.. ఆన్ బోర్ట్ కార్డ్ వచ్చేలా చేసుకున్నారు యంగ్ టైగర్ . అయితే ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరో సారి వైరల్ అవుతోంది. ఫన్నీ కామెంట్స్ వచ్చేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

