Project K: కాపీ..! పేస్ట్..! అడ్డంగా దొరికిపోయిన నాగ్ అశ్విన్

Project K: కాపీ..! పేస్ట్..! అడ్డంగా దొరికిపోయిన నాగ్ అశ్విన్

Phani CH

|

Updated on: Jul 20, 2023 | 9:48 AM

Every MaterPiece Has It's Cheap Copy వినడానికి కాస్త హార్ష్‌గా ఉన్నా.. ఇది చాలా ఫేమస్‌ లైన్. హాలీవుడ్‌ నుంచి ఇండియన్ రీజనల్ వుడ్స్‌ వరకు అందర్నీ ఇబ్బంది పెట్టే లైన్‌. అలాంటి ఈ లైన్‌న్నే ఇప్పుడు ప్రాజెక్ట్ కె నుంచి రిలీజ్ అయిన ప్రభాస్‌ ఫస్ట్ లుక్‌కు ఆపాదిస్తున్నారు. ప్రభాస్‌ లుక్ ఐరన్ మ్యాన్‌ లేక్‌కు కాపీ పేస్ట్ అంటున్నారు.

Every MaterPiece Has It’s Cheap Copy వినడానికి కాస్త హార్ష్‌గా ఉన్నా.. ఇది చాలా ఫేమస్‌ లైన్. హాలీవుడ్‌ నుంచి ఇండియన్ రీజనల్ వుడ్స్‌ వరకు అందర్నీ ఇబ్బంది పెట్టే లైన్‌. అలాంటి ఈ లైన్‌న్నే ఇప్పుడు ప్రాజెక్ట్ కె నుంచి రిలీజ్ అయిన ప్రభాస్‌ ఫస్ట్ లుక్‌కు ఆపాదిస్తున్నారు. ప్రభాస్‌ లుక్ ఐరన్ మ్యాన్‌ లేక్‌కు కాపీ పేస్ట్ అంటున్నారు. ఆఖరికి ప్రభాస్‌ పోజ్‌ యాంగిల్ కూడా.. ఐరన్ మ్యాన్ పోజ్‌ యాంగిల్‌కు సరిపోలి ఉందటూ.. నెట్టింట కామెంట్ చేస్తున్నారు. ఐరన్ మ్యాన్ పిక్‌ను.. ప్రాజెక్ట్ కె పిక్‌ను పక్క పక్కన పెట్టి మరీ.. కాపీ పేస్ట్ అని ట్యాగ్ చేస్తూ.. నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. నాగ్ అశ్విన్ అడ్డంగా దొరికిపోయాడని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss – Season 7: నయా గేమ్‌ షురూ చేసిన నాగ్.. ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ 7 ప్రోమో

Prabhas: కిక్కిస్తోన్న ప్రభాస్‌ సూపర్ హీరో లుక్స్‌..

Sai Dharam Tej: ఈ సారి తీగలు తెగిపోవడం ఖాయం !!

Rangasthalam In Japan: 210 మిలియన్‌ యెన్‌లు.. పొరుగుదేశంలో గర్జిస్తున్న చెర్రీ..

Prabhas: ఒక్క దెబ్బకు విశ్వ వ్యాప్తంగా… ప్రభాస్‌ నామం..