Sai Dharam Tej: ఈ సారి తీగలు తెగిపోవడం ఖాయం !!
జూలై28! బ్రో రిలీజ్ డేట్! ఇక ఈ డేట్ దగ్గరపడుతున్న వేళ.. ఈసినిమా నుంచి రిలీజ్ అవుతున్న పోస్టర్స్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందులోని పవర్ స్టార్ లుక్ వింటేజ్ పవన్‌ను గుర్తు చేస్తున్నాయనే టాక్ వచ్చేలా చేస్తున్నాయి. అందులోనూ..
జూలై28! బ్రో రిలీజ్ డేట్! ఇక ఈ డేట్ దగ్గరపడుతున్న వేళ.. ఈసినిమా నుంచి రిలీజ్ అవుతున్న పోస్టర్స్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందులోని పవర్ స్టార్ లుక్ వింటేజ్ పవన్‌ను గుర్తు చేస్తున్నాయనే టాక్ వచ్చేలా చేస్తున్నాయి. అందులోనూ.. ఈ సారి స్ట్రింగ్స్ తెగడం ఖాయం అంటూ.. సాయిధరమ్ తేజ్ షేర్ చేసిన ఈ పోస్టర్ .. అందులోని పవన్ లుక్స్ ఇప్పుడు అట్ మోస్ట్ షేరింగ్ పోస్టరగా నెట్టింట తిరుగుతోంది. పవన్ ఫ్యాన్స్‌కు కిక్కొచ్చేలా చేస్తోంది. ఎస్ ! త్రివిక్రమ్ డైలాగ్ రైటింగ్స్‌లో.. సముద్రఖని డైరెక్షన్లో.. సాయి ధరమ్ తేజ్ అండ్ పవర్ స్టార్ కాంబోలో తెరకెక్కిన ఫిల్మ్ బ్రో ది అవతార్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rangasthalam In Japan: 210 మిలియన్ యెన్‌లు.. పొరుగుదేశంలో గర్జిస్తున్న చెర్రీ..
Prabhas: ఒక్క దెబ్బకు విశ్వ వ్యాప్తంగా… ప్రభాస్ నామం..
Jeevitha Rajasekhar: జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలుశిక్ష
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

