Rangasthalam In Japan: 210 మిలియన్ యెన్‌లు.. పొరుగుదేశంలో గర్జిస్తున్న చెర్రీ..
తన అమాయకత్వంతో.. మోటు తనంతో.. చెవులినబడని చిట్టి బాబుగా.. తెలుగు టూ స్టేట్స్‌లో అందర్నీ ఆకట్టుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు పొరుగు దేశమైన జపాన్‌లోనూ... అదే పని చేస్తున్నారు. తన రూపుతో.. గుణంతో.. మాట తీరుతో.. జపాన్ ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేసుకుంటున్నారు.
తన అమాయకత్వంతో.. మోటు తనంతో.. చెవులినబడని చిట్టి బాబుగా.. తెలుగు టూ స్టేట్స్‌లో అందర్నీ ఆకట్టుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు పొరుగు దేశమైన జపాన్‌లోనూ… అదే పని చేస్తున్నారు. తన రూపుతో.. గుణంతో.. మాట తీరుతో.. జపాన్ ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేసుకుంటున్నారు. థియేటర్ల వైపు వారందర్నీ పరిగెత్తేలా చేస్తున్నారు. దాంతో పాటే జపాన్ బాక్సాఫీస్ ముందు గర్జిస్తున్నారు. ఎస్ ! చెర్రీ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన రంగస్థలం మూవీ.. 2018 లో రిలీజ్ అయి.. టాలీవుడ్‌లో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. చెర్రీకి మెచ్చ్యూర్డ్ యాక్టర్ అనే పేరు తీసుకొచ్చింది. ఆయన యాక్టింగ్‌కి త్రూ అవుట్ ఇండియా అప్లాజ్ వచ్చేలా చేసింది. అలాంటి ఈసినిమా తాజాగా జపాన్‌లో రిలీజ్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: ఒక్క దెబ్బకు విశ్వ వ్యాప్తంగా… ప్రభాస్ నామం..
Jeevitha Rajasekhar: జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలుశిక్ష
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

