Prabhas: ఒక్క దెబ్బకు విశ్వ వ్యాప్తంగా… ప్రభాస్ నామం..
ప్రభాస్ దెబ్బకు టాలీవుడ్ యూఎస్ షిష్ట్ అయిందా అనే ఫీల్ కలుగుతోంది. ప్రాజెకెక్ట్ కె కు అమెరికాలోని మేజర్ సిటీస్‌లో విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. అక్కడ ఉండే.. డార్లింగ్ ఫ్యాన్స్ చేసే ఫీట్స్‌తో.. ప్రభాస్ పై వారు కురిపించే లవ్‌తో... ప్రభాస్ నామం విశ్వ వ్యాప్తం అవుతోంది. దాంతో పాటే..
ప్రభాస్ దెబ్బకు టాలీవుడ్ యూఎస్ షిష్ట్ అయిందా అనే ఫీల్ కలుగుతోంది. ప్రాజెకెక్ట్ కె కు అమెరికాలోని మేజర్ సిటీస్‌లో విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. అక్కడ ఉండే.. డార్లింగ్ ఫ్యాన్స్ చేసే ఫీట్స్‌తో.. ప్రభాస్ పై వారు కురిపించే లవ్‌తో… ప్రభాస్ నామం విశ్వ వ్యాప్తం అవుతోంది. దాంతో పాటే.. ప్రాజెక్ట్ కె మీద ఆల్ ఓవర్ వరల్డ్ బజ్ పెరుగుతోంది. ఇక ఇప్పటికే సెయింట్ లూయిస్‌లో ఉన్న మన డార్లింగ్ ఫ్యాన్స్.. ప్రభాస్‌ను విష్ చేస్తూ.. ప్రాజెక్ట్ కె బ్యానర్స్‌తో… సిటీలో ఓ బిగ్ ర్యాలీ చేశారు. తమ కార్లను కె లోగోలా.. వరుసగా అమర్చి ఆ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అయ్యారు. ఇక వీరిలాగే తాజాగా Charlotte లో కొంత మంది కూడా చేశారు. గ్రీన్ ఫీల్డ్స్‌లో ప్రభాస్ ప్రాజెక్ట్ కె లోగోను తమ కార్లతో అరెంజ్ చేశారు. ప్రభాస్ మీదు తమకున్న అభిమానాన్ని చూపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jeevitha Rajasekhar: జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలుశిక్ష
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

