Jeevitha Rajasekhar: జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలుశిక్ష
రీసెంట్ డేస్లో వివాదాలకు కాస్త దగ్గరగా ఉంటున్న జీవిత, రాజశేఖర్‌లు మరో సారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు. పరువు నష్టం కేసులో నాంపల్లి మెట్రో పాలిటన్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో.. అంతటా బిగ్ బ్రేకింగ్ గా మారిపోయారు. అందరి నోళ్లలోనూ నానుతున్నారు. 2011లో జీవిత రాజశేఖ్ మెగా స్టార్ చిరుపై..
రీసెంట్ డేస్లో వివాదాలకు కాస్త దగ్గరగా ఉంటున్న జీవిత, రాజశేఖర్‌లు మరో సారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు. పరువు నష్టం కేసులో నాంపల్లి మెట్రో పాలిటన్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో.. అంతటా బిగ్ బ్రేకింగ్ గా మారిపోయారు. అందరి నోళ్లలోనూ నానుతున్నారు. 2011లో జీవిత రాజశేఖ్ మెగా స్టార్ చిరుపై.. ఆయన నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ పై మీడియా సాక్షిగా తీవ్ర విమర్శలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని అమ్ముకుంటున్నారని.. సొమ్ము చేసుకుంటారని ఆరోపించారు. ఇక వీరు ఇచ్చిన ఈ స్టెట్మెంట్స్‌పైనే.. చిరు బావ, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కోర్టు మెట్లెక్కారు. జీవిత, రాజశేఖర్ పై పరువునష్టం దావా వేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యజమానికి సాయం చేస్తూ.. మనసుల్ని గెలుచుకున్న కుక్క
Bogatha Waterfall: నయాగరాను తలపిస్తున్న బొగత జలపాతం !!
వేగంగా పని పూర్తి చేశా.. బాస్ చీవాట్లు తిన్నా.. వైరల్‌గా మారిన పోస్ట్
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

