Bogatha Waterfall: నయాగరాను తలపిస్తున్న బొగత జలపాతం !!

Bogatha Waterfall: నయాగరాను తలపిస్తున్న బొగత జలపాతం !!

Phani CH

|

Updated on: Jul 19, 2023 | 9:26 PM

తెలంగాణ నయాగరా బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాలు ఉరకలెత్తుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద పరవళ్లు తొక్కుతున్న బొగత అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

తెలంగాణ నయాగరా బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాలు ఉరకలెత్తుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద పరవళ్లు తొక్కుతున్న బొగత అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎత్తైన కొండల మీదనుంచి జలపాతాలు జాలువారుతుండటంతో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఎగువన ఛత్తీస్‌గఢ్‌లో కొన్నాళ్లుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో బొగత జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది. దట్టమైన అడవిలో ప్రకృతి అందాల నడుమ బొగత జలపాతం సవ్వడులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేగంగా పని పూర్తి చేశా.. బాస్‌ చీవాట్లు తిన్నా.. వైరల్‌గా మారిన పోస్ట్‌

లోకల్‌ ట్రైన్‌లో సిగపట్లు !! ఈ మహిళలు అదుర్స్‌

పచ్చని జంటను విడదీసిన టమాట !! పాపం రెండే రెండు వాడాడు..

ఐదు కాళ్లతో గొర్రెపిల్ల.. వరంగల్‌లో వింత !! ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు

ఈ రైల్వే స్టేషన్లు బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌లు.. దట్టమైన అడవులు, కొండల మధ్య