ఈ రైల్వే స్టేషన్లు బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌లు.. దట్టమైన అడవులు, కొండల మధ్య
భారతదేశంలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసులుగా రైల్వేస్టేషన్‌లు ఉన్నాయి. వీటిని ఒక్కసారి విజిట్ చేస్తే ఆ థ్రిల్లే వేరు. కర్ణాటకలో కొంకణ్ రైల్వే పరిధిలో కర్వార్ రైల్వే స్టేషన్ పచ్చగా అలరారుతుంది. ఇక చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో అబ్బురపరిచే సీన్ దూద్‌సాగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలోనిది. ట్రైన్ వెనుక పాలతో కూడిన ఫెన్నెల్ జలపాతం
భారతదేశంలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసులుగా రైల్వేస్టేషన్‌లు ఉన్నాయి. వీటిని ఒక్కసారి విజిట్ చేస్తే ఆ థ్రిల్లే వేరు. కర్ణాటకలో కొంకణ్ రైల్వే పరిధిలో కర్వార్ రైల్వే స్టేషన్ పచ్చగా అలరారుతుంది. ఇక చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో అబ్బురపరిచే సీన్ దూద్‌సాగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలోనిది. ట్రైన్ వెనుక పాలతో కూడిన ఫెన్నెల్ జలపాతం సినిమా చూసే ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళుతుది. ఈ బ్యూటీఫుల్ లొకేషన్ దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది చెందింది. కేరళ మలప్పురం జిల్లా చెరుకర స్టేషన్ పచ్చని అందాలతో కనువిందు చేస్తుంది. ఈ స్టేషన్ నిలంబూర్ షోరనూర్ మధ్య ఆకట్టుకుటుంది. పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ లోని సేవక్ జంక్షన్ అందం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మహానంద అభయారణ్యంలో ఉన్న ఈ స్టేషన్ ను ప్రకృతి ప్రేమికులు తప్పక చూడాల్సిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొంపముంచిన స్మార్ట్ ఫోన్.. గేమ్ ఆడుతూ మతి స్థిమితం కోల్పోయాడు..
పుట్టినరోజు కానుకగా టమాటాలు అందుకున్న మహిళ !!
TOP 9 ET News: సింగిల్ ఫోటో.. షేకవుతున్న సోషల్ మీడియా | జపాన్ బాక్సాఫీస్ బద్దలుకొట్టిన ఒక్కమగాడు
Digital TOP 9 NEWS: తెలంగాణకు రెడ్ అలర్ట్ | గాలింపు చర్యల్లో వేగం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

