Digital TOP 9 NEWS: తెలంగాణకు రెడ్ అలర్ట్ | గాలింపు చర్యల్లో వేగం
నూతనంగా నిర్మించిన సెంట్రల్ విస్టా భవనంలో తొలిసారిగా పార్లమెంట్ సమావేశాలు జులై 20న ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్‌లో మొత్తం 17 రోజుల పాటు ఉభయ సభలు సమావేశమవుతాయి. ఈ మాన్ సూన్ సెషన్స్‌లో 37 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వీటిలో 21 బిల్లులు ఈ సమావేశాల్లో పరిశీలన కోసం జాబితాలో
నూతనంగా నిర్మించిన సెంట్రల్ విస్టా భవనంలో తొలిసారిగా పార్లమెంట్ సమావేశాలు జులై 20న ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్‌లో మొత్తం 17 రోజుల పాటు ఉభయ సభలు సమావేశమవుతాయి. ఈ మాన్ సూన్ సెషన్స్‌లో 37 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వీటిలో 21 బిల్లులు ఈ సమావేశాల్లో పరిశీలన కోసం జాబితాలో వుంచామని పార్లమెంటు సెక్రెటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం, ఢిల్లీలో అధికార ఎన్డీఏ భేటీ జరిగిన రెండ్రోజుల వ్యవధిలోనే పార్లమెంటు సమావేశాలు జరగుతుండటం ఆసక్తి రేపుతోంది. ఇక కొన్ని కీలకమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కార్ యోచిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బండిపై నుంచి కిందపడ్డాడని సాయం చెయ్యడానికి వెళ్తే
Viral Video: వెంటాడి.. వేటాడి.. వ్యక్తిపై కోతుల దాడి
చిన్నారులకు అశ్లీల వీడియోస్ ఫార్వర్డ్… ఎంసీఏ విద్యార్థినీ కనిపెట్టిన అమెరికా
సంక్రాంతికి పోటీ పడుతున్న అరడజన్ సినిమాలు
కొడితే కుంభస్థలమే అంటున్న చిన్న సినిమాలు