సంక్రాంతికి పోటీ పడుతున్న అరడజన్ సినిమాలు

సంక్రాంతికి పోటీ పడుతున్న అరడజన్ సినిమాలు

Phani CH

|

Updated on: Jul 18, 2023 | 9:42 PM

సంక్రాంతి నాదంటే నాదంటూ మన హీరోలు ఖర్చీఫ్‌ల మీద ఖర్చీఫ్‌లు వేస్తున్నారు.. మరింతమందిలో సంక్రాంతి 2024కి వచ్చే అవకాశాలు నిజంగా ఎన్ని సినిమాలకు ఉన్నాయి..? గుంటూరు కారంతో పాటు ప్రాజెక్ట్ K వస్తున్నాయా..? అంత పెద్ద సినిమాలొస్తే రవితేజ, విజయ్ దేవరకొండ, తేజ సజ్జా లాంటి వాళ్లు రేసులోకి

సంక్రాంతి నాదంటే నాదంటూ మన హీరోలు ఖర్చీఫ్‌ల మీద ఖర్చీఫ్‌లు వేస్తున్నారు.. మరింతమందిలో సంక్రాంతి 2024కి వచ్చే అవకాశాలు నిజంగా ఎన్ని సినిమాలకు ఉన్నాయి..? గుంటూరు కారంతో పాటు ప్రాజెక్ట్ K వస్తున్నాయా..? అంత పెద్ద సినిమాలొస్తే రవితేజ, విజయ్ దేవరకొండ, తేజ సజ్జా లాంటి వాళ్లు రేసులోకి ఎందుకొచ్చారు..? అసలేంటి సంక్రాంతి కన్ఫ్యూజన్..? ఎంతమంది రేసులో ఉన్నారు..? సంక్రాంతికి రావాలని చాలా మంది హీరోలు కలలు కంటుంటారు. అందుకే ఏడాది ముందుగానే మేం పొంగల్‌కు వచ్చేస్తున్నాం అంటూ అనౌన్స్ చేస్తుంటారు. ఎప్పుడూ ఇదే జరుగుతుంది.. ఇప్పుడూ ఇదే జరుగుతుంది. 2024 సంక్రాంతి ఇంకా 5 నెలలు ఉంది. కానీ అప్పుడే పండక్కి మేమొస్తున్నాం అంటూ మహేష్ బాబు, ప్రభాస్ ఖర్చీఫ్ వేసారు. ఈ ఇద్దరికి గతంలో సంక్రాంతి బాగానే కలిసొచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొడితే కుంభస్థలమే అంటున్న చిన్న సినిమాలు

పెద్ద విజయాలు సాధిస్తున్న చిన్న సినిమాలు

ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది ??

TOP 9 ET News: అల్లు అర్జున్ vs అల్లు అర్హ తండ్రికే పోటీ | న్యూయార్క్ టైమ్స్ స్వేర్ పై ప్రభాస్

Digital TOP 9 NEWS: అటు ఎన్డీఏ..ఇటు ఇండియా | రసవత్తరంగా రాజకీయం

Published on: Jul 18, 2023 09:39 PM