టాలీవుడ్ సినిమాల్లో చిన్న పిల్లల సెంటిమెంట్ !!
తెలియకుండానే ఈ మధ్య ఇండస్ట్రీ ఓ సెంటిమెంట్‌ను ఫాలో అయిపోతుంది. చిన్న పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాల్లోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుంది. కలిసొస్తుంది కదా అని అంతా అదే దారిలో వెళ్తున్నారా లేదంటే నిజంగానే కథలు అలా పుట్టుకొస్తున్నాయో తెలియదు కానీ చాలా వరకు సినిమాల్లో
తెలియకుండానే ఈ మధ్య ఇండస్ట్రీ ఓ సెంటిమెంట్‌ను ఫాలో అయిపోతుంది. చిన్న పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాల్లోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుంది. కలిసొస్తుంది కదా అని అంతా అదే దారిలో వెళ్తున్నారా లేదంటే నిజంగానే కథలు అలా పుట్టుకొస్తున్నాయో తెలియదు కానీ చాలా వరకు సినిమాల్లో అదే కనిపిస్తుంది. తాజాగా వెంకటేష్ 75వ సినిమాలోనూ అదే రిపీట్ అవుతుంది. ఇంతకీ ఏంటా సెంటిమెంట్..? పిల్లలుంటే ఆ సందడే వేరబ్బా..! అందుకేనేమో ఈ మధ్య ఎక్కువగా మన సినిమాల్లో చిన్న పిల్లలే కనిపిస్తున్నారు. మన దర్శకుల కథలు కూడా పిల్లల సెంట్రిక్‌గానే సాగుతున్నాయి. తాజాగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సైంధవ్ సినిమాలో వెంకటేష్‌తో బేబీ సారా అనే పాప నటిస్తుంది. గతంలోనూ తులసి సహా చాలా సినిమాల్లో వెంకీకి చైల్డ్ సెంటిమెంట్ బాగానే వర్కవుట్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతికి పోటీ పడుతున్న అరడజన్ సినిమాలు
కొడితే కుంభస్థలమే అంటున్న చిన్న సినిమాలు
పెద్ద విజయాలు సాధిస్తున్న చిన్న సినిమాలు
ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది ??
TOP 9 ET News: అల్లు అర్జున్ vs అల్లు అర్హ తండ్రికే పోటీ | న్యూయార్క్ టైమ్స్ స్వేర్ పై ప్రభాస్