పుట్టినరోజు కానుకగా టమాటాలు అందుకున్న మహిళ !!
అధికంగా పెరిగిన టమోటా ధరలు ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసందే. అయితే, కష్టాన్ని కూడా ఇష్టంగా భరించడానికి అలవాటుపడ్డ జనం సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ చేస్తూ హాస్యాన్ని పండిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో టమోటా ధర రూ.140 పలుకుతుండగా..
అధికంగా పెరిగిన టమోటా ధరలు ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసందే. అయితే, కష్టాన్ని కూడా ఇష్టంగా భరించడానికి అలవాటుపడ్డ జనం సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ చేస్తూ హాస్యాన్ని పండిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో టమోటా ధర రూ.140 పలుకుతుండగా.. పుట్టినరోజు వేడుక జరుపుకొన్న ఓ మహిళకు ఆమె బంధువులు 4 కిలోలకు పైగా టమాటాలు కానుకగా ఇచ్చి ఆకాశమంత ఎదగాలని దీవించారు. కల్యాణ్ పట్టణంలోని కొచాడి ప్రాంతంలో నివసిస్తున్న సోనాల్ బోర్సే ఆదివారం తనకు పుట్టినరోజు కానుకగా వచ్చిన టమోటాలను చుట్టూ పెట్టుకొని కేక్ కట్ చేశారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: సింగిల్ ఫోటో.. షేకవుతున్న సోషల్ మీడియా | జపాన్ బాక్సాఫీస్ బద్దలుకొట్టిన ఒక్కమగాడు
Digital TOP 9 NEWS: తెలంగాణకు రెడ్ అలర్ట్ | గాలింపు చర్యల్లో వేగం
వైరల్ వీడియోలు
Latest Videos