కొంపముంచిన స్మార్ట్ ఫోన్.. గేమ్ ఆడుతూ మతి స్థిమితం కోల్పోయాడు..
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ వాడకం చాలా కామనైపోయింది. పసిపిల్లల నుంచి పండు ముసలివారి వరకు ప్రతి ఒక్కరు వినోదం, కాలక్షేపం కోసం ఫోన్లను విపరీతంగా వినియోగిస్తున్నారు. కొంత పరిమితి వరకు ఫోన్ వినియోగిస్తే పర్లేదు కానీ అదే పనిగా ఫోన్లకు గంటల గంటలు అతుక్కుపోవడంతో చాలా మంది ఈ మధ్యకాలంలో
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ వాడకం చాలా కామనైపోయింది. పసిపిల్లల నుంచి పండు ముసలివారి వరకు ప్రతి ఒక్కరు వినోదం, కాలక్షేపం కోసం ఫోన్లను విపరీతంగా వినియోగిస్తున్నారు. కొంత పరిమితి వరకు ఫోన్ వినియోగిస్తే పర్లేదు కానీ అదే పనిగా ఫోన్లకు గంటల గంటలు అతుక్కుపోవడంతో చాలా మంది ఈ మధ్యకాలంలో అనారోగ్యాన్ని గురవుతున్నారు. ఇక పిల్లల విషయానికి వస్తే స్మార్ట్ఫోన్ ఇవ్వకపోతే వారు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఏడ్చి గగ్గోలు పెట్టి మరీ తల్లిదండ్రులను సాధించి వారి నుంచి ఫోన్లను తీసుకుని అదే పనిగా వాటిని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా స్మార్ట్ఫోన్లలోని ప్లేస్టోర్ నుంచి వివిధ రకాల గేమ్స్ను ఇన్స్టాల్ చేసుకుని వాటితోనే గంటలు గంటలు గడిపేస్తున్నారు. అలా స్మార్ట్ఫోన్కు బానిసైన ఓ పదేళ్ల బాలుడు తాజాగా మతిస్థిమితం కోల్పోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుట్టినరోజు కానుకగా టమాటాలు అందుకున్న మహిళ !!
TOP 9 ET News: సింగిల్ ఫోటో.. షేకవుతున్న సోషల్ మీడియా | జపాన్ బాక్సాఫీస్ బద్దలుకొట్టిన ఒక్కమగాడు
Digital TOP 9 NEWS: తెలంగాణకు రెడ్ అలర్ట్ | గాలింపు చర్యల్లో వేగం