TOP 9 ET News: సింగిల్ ఫోటో.. షేకవుతున్న సోషల్ మీడియా | జపాన్ బాక్సాఫీస్ బద్దలుకొట్టిన ఒక్కమగాడు
ద మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ మూవీ ప్రాజెక్ట్ కె నుంచి ప్రభాస్ లుక్ రిలీజైపోయింది. మేకర్స్ చెప్పిన టైంకు కాకుండా.. కాస్త లేటుగా రిలీజ్ అయిన ఈ పిక్.. ఇప్పుడు సోషల్ మీడియాలో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ప్రభాస్ హాలీవుడ్ హీరోలా ఉన్నారనే కామెంట్ వస్తోంది.
ద మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ మూవీ ప్రాజెక్ట్ కె నుంచి ప్రభాస్ లుక్ రిలీజైపోయింది. మేకర్స్ చెప్పిన టైంకు కాకుండా.. కాస్త లేటుగా రిలీజ్ అయిన ఈ పిక్.. ఇప్పుడు సోషల్ మీడియాలో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ప్రభాస్ హాలీవుడ్ హీరోలా ఉన్నారనే కామెంట్ వస్తోంది. ఈ పిక్ తోనూ సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఇక కామికాన్ ఫిలిం ఫెస్టివల్‌కు అటెండ్ అయ్యేందుకు ప్రాజెక్ట్ కే టీమ్ హాలీవుడ్‌కు చేరుకుంది. చిత్రయూనిట్‌తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో కూడా ఉన్నారు. ప్రభాస్‌తో కలిసి హాలీవుడ్‌లో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు రానా. ఈ నెల 20న సాండియాగోలో జరిగే కామికాన్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రాజెక్ట్ కే మూవీ టైటిల్‌తో పాటు వీడియో గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: తెలంగాణకు రెడ్ అలర్ట్ | గాలింపు చర్యల్లో వేగం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

