లోకల్ ట్రైన్‌లో సిగపట్లు !! ఈ మహిళలు అదుర్స్
లోకల్ ట్రైన్‌లో ప్రయాణించిన కొందరు మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా తీవ్రరూపం దాల్చి దారుణంగా పోట్లాడుకున్నారు. ఒకరికొకరు జుట్లు పట్టుకుని లాక్కోవడంతో పాటు చెప్పులతో కొట్టుకున్నారు.
లోకల్ ట్రైన్‌లో ప్రయాణించిన కొందరు మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా తీవ్రరూపం దాల్చి దారుణంగా పోట్లాడుకున్నారు. ఒకరికొకరు జుట్లు పట్టుకుని లాక్కోవడంతో పాటు చెప్పులతో కొట్టుకున్నారు. ఈ మహిళల ఫైటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పచ్చని జంటను విడదీసిన టమాట !! పాపం రెండే రెండు వాడాడు..
ఐదు కాళ్లతో గొర్రెపిల్ల.. వరంగల్‌లో వింత !! ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు
ఈ రైల్వే స్టేషన్లు బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌లు.. దట్టమైన అడవులు, కొండల మధ్య
కొంపముంచిన స్మార్ట్ ఫోన్.. గేమ్ ఆడుతూ మతి స్థిమితం కోల్పోయాడు..
పుట్టినరోజు కానుకగా టమాటాలు అందుకున్న మహిళ !!
వైరల్ వీడియోలు
Latest Videos