పచ్చని జంటను విడదీసిన టమాట !! పాపం రెండే రెండు వాడాడు..
పెరిగిన టమాట ధరలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. అవును టమాటా లేకుండా కూర వండటం అంటే కొంచెం కష్టమే. కానీ ప్రస్తుతం టమాట ధరలు పెరిగిపోవడంతో టమాట పేరెత్తడానికి కూడా సాహసించట్లేదు మనవాళ్లు. అయితే టమాటకు బాగా అలవాటుపడిన ఓ భర్త పాపం తన భార్యకు తెలియకుండా కూరలో రెండు టమాటాలు వేశాడు.
పెరిగిన టమాట ధరలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. అవును టమాటా లేకుండా కూర వండటం అంటే కొంచెం కష్టమే. కానీ ప్రస్తుతం టమాట ధరలు పెరిగిపోవడంతో టమాట పేరెత్తడానికి కూడా సాహసించట్లేదు మనవాళ్లు. అయితే టమాటకు బాగా అలవాటుపడిన ఓ భర్త పాపం తన భార్యకు తెలియకుండా కూరలో రెండు టమాటాలు వేశాడు. అంతే ఆవిడ అగ్గిమీద గుగ్గిలం అయిపోయి.. భర్తమీద అలిగి ఇంటినుంచి వెళ్లిపోయింది. కుమార్తెను తీసుకొని బయటకు వెళ్లిన భార్య ఎంతకీ తిరిగి రాకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ భర్త. ఆ తర్వాత బాధితుడి భార్యను వెతికి పట్టుకొని, కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు పోలీసులు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదు కాళ్లతో గొర్రెపిల్ల.. వరంగల్‌లో వింత !! ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు
ఈ రైల్వే స్టేషన్లు బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌లు.. దట్టమైన అడవులు, కొండల మధ్య
కొంపముంచిన స్మార్ట్ ఫోన్.. గేమ్ ఆడుతూ మతి స్థిమితం కోల్పోయాడు..
పుట్టినరోజు కానుకగా టమాటాలు అందుకున్న మహిళ !!
TOP 9 ET News: సింగిల్ ఫోటో.. షేకవుతున్న సోషల్ మీడియా | జపాన్ బాక్సాఫీస్ బద్దలుకొట్టిన ఒక్కమగాడు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

