Indian 2: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో మాయ చేస్తున్న శంకర్
గ్రాఫిక్స్ అంతగా లేని టైమ్లోనే టెక్నాలజీతో చెడుగుడు ఆడుకున్నారు శంకర్. అలాంటిదిప్పుడు ఊరుకుంటారా చెప్పండి..? విజువల్ ఎఫెక్ట్స్తో ఫుట్ బాల్ ఆడేసుకోరూ..? ఇండియన్ 2 కోసం ఇదే చేస్తున్నారు శంకర్. ఎలాగూ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఉంది కదా మరో రిస్క్ తీసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Project K: కాపీ..! పేస్ట్..! అడ్డంగా దొరికిపోయిన నాగ్ అశ్విన్
Bigg Boss – Season 7: నయా గేమ్ షురూ చేసిన నాగ్.. ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ 7 ప్రోమో
Prabhas: కిక్కిస్తోన్న ప్రభాస్ సూపర్ హీరో లుక్స్..
Sai Dharam Tej: ఈ సారి తీగలు తెగిపోవడం ఖాయం !!
Rangasthalam In Japan: 210 మిలియన్ యెన్లు.. పొరుగుదేశంలో గర్జిస్తున్న చెర్రీ..
వైరల్ వీడియోలు
Latest Videos