Prabhas: కిక్కిస్తోన్న ప్రభాస్ సూపర్ హీరో లుక్స్..
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్.. మోస్ట్ అవేటెడ్ మూవీ నుంచి దిమ్మతిరిగే అప్డేట్ వచ్చేసింది. ప్రాజెక్ట్ కె సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించనున్నారో తెలిసిపోయింది. ఆ సినిమా నుంచి డార్లింగ్ అఫీషియల్ లుక్ ఎట్టకేలకు సోషల్ మీడియాలో రిలీజ్అయింది. రిలీజ్ అవ్వడమే కాదు..
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్.. మోస్ట్ అవేటెడ్ మూవీ నుంచి దిమ్మతిరిగే అప్డేట్ వచ్చేసింది. ప్రాజెక్ట్ కె సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించనున్నారో తెలిసిపోయింది. ఆ సినిమా నుంచి డార్లింగ్ అఫీషియల్ లుక్ ఎట్టకేలకు సోషల్ మీడియాలో రిలీజ్అయింది. రిలీజ్ అవ్వడమే కాదు.. ప్రభాస్‌ను సూపర్ హీరోలా.. ఐరాన్ మ్యాన్‌కు బిగ్ డాడీగా మార్చేసింది. దాంతో పాటే.. ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను ..ఒక్కసారిగా స్కై హై వరకు తీసుకెళ్లింది ఆ లుక్. అమెరికా సాన్ డియాగో వేదికగా.. వెరీ సూన్ రిలీజ్ అవుతన్న ప్రాజెక్ట్ కె గ్లింప్స్ వైపే ఆరాటంగా అందరూ చూస్తున్న క్రమంలో.. తాజాగా రిలీజ్ అయిన ప్రభాస్ ప్రాజెక్ట్ కె లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. లైక్స్ షేర్స్ అండ్ కామెంట్స్‌తో.. సోషల్ మీడియాలో అట్ మోస్ట్ బజ్ ను క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ స్కీన్ సేవర్స్ గా.. ప్రొఫైల్ పిక్స్ గా మారుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Dharam Tej: ఈ సారి తీగలు తెగిపోవడం ఖాయం !!
Rangasthalam In Japan: 210 మిలియన్ యెన్‌లు.. పొరుగుదేశంలో గర్జిస్తున్న చెర్రీ..
Prabhas: ఒక్క దెబ్బకు విశ్వ వ్యాప్తంగా… ప్రభాస్ నామం..
Jeevitha Rajasekhar: జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలుశిక్ష