Bigg Boss – Season 7: నయా గేమ్ షురూ చేసిన నాగ్.. ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ 7 ప్రోమో
బిగ్ బాస్ బజ్ మొదలైపోయింది. మళ్లీ ఆ ఇంటిపై కన్నేసేందుకు అందర్నీ రెడీ అయిపోమంది. ఇంట్లో సభ్యుల సెలక్షన్స్ కూడా.. మరో పక్క జరుగుతుందనే టాక్ కూడా వస్తోంది. ఇంకో పక్క థీమ్, సెట్ కూడా.. రెడీ అయిపోంది. లోగో కూడా.. రీసెంట్‌గనే వచ్చేసింది. ఇక దాన్ని ఫాలో చేస్తూనే..
బిగ్ బాస్ బజ్ మొదలైపోయింది. మళ్లీ ఆ ఇంటిపై కన్నేసేందుకు అందర్నీ రెడీ అయిపోమంది. ఇంట్లో సభ్యుల సెలక్షన్స్ కూడా.. మరో పక్క జరుగుతుందనే టాక్ కూడా వస్తోంది. ఇంకో పక్క థీమ్, సెట్ కూడా.. రెడీ అయిపోంది. లోగో కూడా.. రీసెంట్‌గనే వచ్చేసింది. ఇక దాన్ని ఫాలో చేస్తూనే.. నాగ్ ప్రోమో ఒకటి తాజాగా రిలీజ్ అయింది. ఈ సారి బిగ్ బాస్ కొత్తగా వింతగా.. కాదు.. కుడి ఎడమగా .. మస్త్ మజా ఇచ్చేలా ఉండనుందనే క్లారిటీ అయితే ఈ షో ఫ్యాన్స్‌కు ఇచ్చేసింది. ఎస్ ! బిగ్ బాస్ 6 అయిపోయిన దగ్గర నుంచే.. బిగ్ బాస్ 7 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ షో హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు..ఇటీవలే లోగో రిలీజ్ తో హింట్ ఇచ్చిన ఈ షో మేకర్స్ …తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక ఆ ప్రోమోలోనే.. ఈ సారి బిగ్ బాస్‌లో… కుడి ఎడమ థీమ్ ఉంటుందనే క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: కిక్కిస్తోన్న ప్రభాస్ సూపర్ హీరో లుక్స్..
Sai Dharam Tej: ఈ సారి తీగలు తెగిపోవడం ఖాయం !!
Rangasthalam In Japan: 210 మిలియన్ యెన్‌లు.. పొరుగుదేశంలో గర్జిస్తున్న చెర్రీ..
Prabhas: ఒక్క దెబ్బకు విశ్వ వ్యాప్తంగా… ప్రభాస్ నామం..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

