Thandel Jaathaara Event: తండేల్ జాతర ఈవెంట్.. ముఖ్య అతిథిగా అల్లు అర్జున్, డైరెక్టర్ సందీప్ వంగా..
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ తండేల్. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో తండేల్ మూవీ జాతర నిర్వహిస్తుంది చిత్రయూనిట్.
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ తండేల్. ఇందులో చైతూ జోడిగా మరోసారి సాయి పల్లవి నటిస్తుంది. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ అంచనాలు పెంచేశాయి. అలాగే యూట్యూబ్ లో సాంగ్స్ దూసుకుపోతున్నాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. వైజాగ్, చెన్నై, ముంబై ప్రాంతాల్లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించిన మేకర్స్.. ఇప్పుడు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో తండేల్ జాతర నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే యానిమల్ మూవీతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సైతం ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుకను మీరు లైవ్ చూసేయ్యండి.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
