Mahesh Babu: కసిగా కసరత్తులు చేస్తున్న మహేష్.. నెట్టింట ఫోటో వైరల్
Phani CH |
Updated on: Jul 29, 2021 | 6:40 PM
టాలీవుడ్ అందగాడు ఎవరంటే ఆలోచించకుండా చెప్పే పేరు మహేష్ బాబు. నాలుగు పదుల వయసులోనూ నవయువకుడిగా కనిపిస్తూ ఆశ్చర్య పరుస్తున్నారు మహేష్.

Mahesh Babu Workouts