Mahesh Babu – Martial Atrs : మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న మహేష్.. వీడియో లీక్.
అప్పుడూ.. ఇప్పుడూ.. తాము కమిట్ అయిన సినిమాల కోసం.. మన టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నారు. సినిమా కోసం.. ఎన్నో కళలు నేర్చుకుంటూనే ఉన్నారు. వాటిని సిల్వర్ స్క్రీన్ పై ఓ రేంజ్‌లో ప్రజెంట్ చేస్తూనే ఉన్నారు. తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ నుంచి విజిల్స్ వచ్చేలా చేసుకుంటూనే ఉన్నారు.
అప్పుడూ.. ఇప్పుడూ.. తాము కమిట్ అయిన సినిమాల కోసం.. మన టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నారు. సినిమా కోసం.. ఎన్నో కళలు నేర్చుకుంటూనే ఉన్నారు. వాటిని సిల్వర్ స్క్రీన్ పై ఓ రేంజ్‌లో ప్రజెంట్ చేస్తూనే ఉన్నారు. తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ నుంచి విజిల్స్ వచ్చేలా చేసుకుంటూనే ఉన్నారు. ఇక తాజాగా మహేష్ కూడా… తను ఇంత వరకు నేర్చుకోని ఓ కళను.. నేర్చుకునేందుకు రెడీ అవుతున్నారట. అది కూడా జక్కన్న సినిమా కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారట. అందుకోసం ఏకంగా.. ఓ మూడు నెలలు బ్యాంకాంగ్‌కు షిఫ్ట్ కూడా అవనున్నారట.
ఎస్ ! జక్కన్న డైరెక్షన్లో.. తాను చేయబోయే.. మూవీ కోసం.. ఇప్పటి నుంచే తెగ కసరత్తులు చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ జక్కన్న సజెషన్ మేరకు.. ఇప్పుడు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌ను కూడా నేర్చుకునేందుకు రెడీ అవుతున్నారట. అందుకోసం మూడు నెలలు.. బ్యాంకాంగ్‌కు వెళ్లి.. ఓ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ దగ్గర ట్రైనప్ అవనున్నారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...