Nani 30: సినిమా కోసం.. సాహసం చేయరా డింభకా.! నాని , మృణాల్ స్పెషల్ వీడియోస్..
రీసెంట్ డేస్లో.. ఓ సినిమాను పిక్చరైజ్ చేయడం కంటే..ఆ సినిమాను ప్రమోట్ చేయడమే బిగ్ టాస్క్ అయిపోయింది. అందులోనూ.. అనౌన్స్మెంట్ దగ్గర నుంచే.. ఆ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచడమనేది... హీరోలకు, హీరోయిన్లకు.. మరో అడిషినల్ జాబై కూర్చుంది. అందుకోసం స్పెషల్ గా డేట్స్ ఇవ్వడమే కాదు..
రీసెంట్ డేస్లో.. ఓ సినిమాను పిక్చరైజ్ చేయడం కంటే..ఆ సినిమాను ప్రమోట్ చేయడమే బిగ్ టాస్క్ అయిపోయింది. అందులోనూ.. అనౌన్స్మెంట్ దగ్గర నుంచే.. ఆ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచడమనేది… హీరోలకు, హీరోయిన్లకు.. మరో అడిషినల్ జాబై కూర్చుంది. అందుకోసం స్పెషల్ గా డేట్స్ ఇవ్వడమే కాదు.. సోషల్ మీడియాలో క్రియేటివ్‌గా స్పెషల్ వీడియోస్ చేసి.. వదలడం కూడా కామన్ అయిపోయింది. అయితే ఇదే కామన్ పనిని ఇంకాస్త ఇంట్రెస్టింట్ గా.. అడ్వెంచరస్‌గా.. కాస్త రిస్కీగా చేశారు నాచురల్ స్టార్ నాని. అయితే తన ఈ ప్రయత్నం ఎందుకోసం అంటారా..! తన నెక్ట్స్ సినిమా.. అదే నాని 30th సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయడం కోసం..!
చూశారుగా…! ఈ వీడియోలో.. నాని పారా గ్లైడింగ్ చేశారు. అలా చేస్తూనే.. తన నెక్ట్స్ ఫిల్మ్ టైటిల్ అప్డేట్ జూలై 13న ఉంటుందంటూ.. అనౌన్స్ చేశారు. ఇలా చేసి.. తన సినిమా బజ్‌ను … సోషల్ మీడియాలో ఒక్కసారిగా పెంచేశారు. దాంతోపాటే.. సినిమా టైటిల్ ఏమై ఉంటుందా అనే క్యూరియాసిటీని తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌లో కలిగేలా చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

