Jr NTR: యాక్షన్ రోల్ లో కనిపించనున్న ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమాతో నార్త్ ఆడియన్స్‌ను డైరెక్ట్‌గా పలకరించబోతున్నారు తారక్. అంతేకాదు జూనియర్ బాలీవుడ్ మూవీ సెట్‌లో అడుగుపెట్టబోయే ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమాతో నార్త్ ఆడియన్స్‌ను డైరెక్ట్‌గా పలకరించబోతున్నారు తారక్. అంతేకాదు జూనియర్ బాలీవుడ్ మూవీ సెట్‌లో అడుగుపెట్టబోయే ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ప్రజెంట్ దేవర షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్ ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలోనూ సాలిడ్ లైనప్ సెట్ చేశారు, ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ అఫీషియల్‌గా ఎనౌన్స్ అయ్యింది. రీసెంట్‌గా తారక్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ విషయంలో కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మ్యాన్లీ హంక్ హృతిక్ రోషన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజన్లో పెట్టిన ప్రభాస్
Kangana Ranaut: వైరల్ అవుతున్న కంగన కామెంట్స్
Leo: లియో షూటింగ్ పూర్తి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ??
Indian 2: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో మాయ చేస్తున్న శంకర్
Project K: కాపీ..! పేస్ట్..! అడ్డంగా దొరికిపోయిన నాగ్ అశ్విన్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

