Leo: లియో షూటింగ్ పూర్తి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ??
లియో షూటింగ్ పూర్తి కావటంతో లోకేష్ నెక్ట్స్ మూవీస్‌కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది. ఆల్రెడీ సౌత్ టాప్ స్టార్స్ పేర్లు లోకేష్ లిస్ట్‌లో వినిపిస్తుండగా.. ఇప్పుడు సూపర్ స్టార్‌తో సినిమా కన్ఫార్మ్ అయ్యిందన్న న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. మాస్టర్ సూపర్‌డూపర్ సక్సెస్ తర్వాత ఇప్పుడు విజయ్ హీరోగా
లియో షూటింగ్ పూర్తి కావటంతో లోకేష్ నెక్ట్స్ మూవీస్‌కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది. ఆల్రెడీ సౌత్ టాప్ స్టార్స్ పేర్లు లోకేష్ లిస్ట్‌లో వినిపిస్తుండగా.. ఇప్పుడు సూపర్ స్టార్‌తో సినిమా కన్ఫార్మ్ అయ్యిందన్న న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. మాస్టర్ సూపర్‌డూపర్ సక్సెస్ తర్వాత ఇప్పుడు విజయ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు లోకేష్ కనగరాజ్. రీసెంట్‌గా కాశ్మీర్‌లో కీలక షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు మేకర్స్. విజయ్‌తో పాటు త్రిష కూడా ఈ షెడ్యూల్లో పార్టిసిపేట్ చేశారు. ఈ సినిమాను అక్టోబర్ 19న విడుదల చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు విజయ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Indian 2: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో మాయ చేస్తున్న శంకర్
Project K: కాపీ..! పేస్ట్..! అడ్డంగా దొరికిపోయిన నాగ్ అశ్విన్
Bigg Boss – Season 7: నయా గేమ్ షురూ చేసిన నాగ్.. ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ 7 ప్రోమో
Prabhas: కిక్కిస్తోన్న ప్రభాస్ సూపర్ హీరో లుక్స్..
Sai Dharam Tej: ఈ సారి తీగలు తెగిపోవడం ఖాయం !!
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

