Kangana Ranaut: వైరల్ అవుతున్న కంగన కామెంట్స్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన మీద సోషల్ మీడియా ట్రోలింగ్‌కు ఓ బాలీవుడ్ కపులే కారణమంటూ ఫైర్ అయ్యారు. కంగనా డైరెక్ట్‌గా చెప్పకపోయినా... ఆమె టార్గెట్ చేసిన కపుల్ వాళ్లే అంటూ ఓ జంట పేర్లు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య ఓ సినిమా ఎనౌన్స్మెంట్ విషయంలో కంగనా మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Leo: లియో షూటింగ్ పూర్తి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ??
Indian 2: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో మాయ చేస్తున్న శంకర్
Project K: కాపీ..! పేస్ట్..! అడ్డంగా దొరికిపోయిన నాగ్ అశ్విన్
Bigg Boss – Season 7: నయా గేమ్ షురూ చేసిన నాగ్.. ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ 7 ప్రోమో
Prabhas: కిక్కిస్తోన్న ప్రభాస్ సూపర్ హీరో లుక్స్..
Follow Us
వైరల్ వీడియోలు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

