Prabhas: ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజన్లో పెట్టిన ప్రభాస్
డార్లింగ్ ప్రభాస్ ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తుండటంతో ఏ సినిమా ముందు వస్తుంది..? ఏది తరువాత వస్తుంది అన్న విషయంలో ఆడియన్సే కాదు ఇండస్ట్రీ జనాలు కూడా కన్‌ప్యూజ్ అవుతున్నారు. ఇది చాలదన్నట్టుగా ప్రమోషన్ విషయంలోనూ ఫ్యాన్స్‌ను మరింత కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు డార్లింగ్.
డార్లింగ్ ప్రభాస్ ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తుండటంతో ఏ సినిమా ముందు వస్తుంది..? ఏది తరువాత వస్తుంది అన్న విషయంలో ఆడియన్సే కాదు ఇండస్ట్రీ జనాలు కూడా కన్‌ప్యూజ్ అవుతున్నారు. ఇది చాలదన్నట్టుగా ప్రమోషన్ విషయంలోనూ ఫ్యాన్స్‌ను మరింత కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు డార్లింగ్. ప్రజెంట్ సలార్, ప్రాజెక్ట్ కే పనులు ప్యారలల్‌గా కానిచ్చేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే కాదు ఈ రెండు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్యారలల్‌గా జరుగుతున్నాయి. ఈ మధ్య సలార్ ప్రమోషన్స్‌లో స్పీడు పెంచినట్టుగా కనిపించిన యూనిట్, ప్రాజెక్ట్ కే అప్‌డేట్స్ వస్తుండటంతో మళ్లీ సైలెంట్ అయ్యింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kangana Ranaut: వైరల్ అవుతున్న కంగన కామెంట్స్
Leo: లియో షూటింగ్ పూర్తి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ??
Indian 2: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో మాయ చేస్తున్న శంకర్
Project K: కాపీ..! పేస్ట్..! అడ్డంగా దొరికిపోయిన నాగ్ అశ్విన్
Bigg Boss – Season 7: నయా గేమ్ షురూ చేసిన నాగ్.. ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ 7 ప్రోమో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

