Kangana Ranaut: సద్గురును అలా చూస్తే నేను తట్టుకోలేను.! ఏడ్చేసిన కంగనా.

Kangana Ranaut: సద్గురును అలా చూస్తే నేను తట్టుకోలేను.! ఏడ్చేసిన కంగనా.

Anil kumar poka

|

Updated on: Mar 22, 2024 | 10:05 AM

మనం దేవునిగా కొలిచే వాళ్లకు.. దేవునికి రిప్రజెంటేటివ్‌గా పిలిచే వాళ్లకు ఏదైనా అయితే తల్లడిల్లిపోతాం.! దైవాంశ సంభూతులకే ఇలా అయితే ఎలా అంటూ కుమిలిపోతాం! ఇప్పుడు కంగన కూడా ఇదే చేస్తున్నారు. బ్రోయిన్ సర్జరీతో ఆసుపత్రిలో బెడ్‌పై ఉన్న సద్గురును చూసి ఎమోషనల్ అవుతున్నారు. తన బాధను ట్వీట్ల రూపంలో అందరికీ తెలిసేలా చేస్తున్నారు. "ఈరోజు నేను సద్గురు ఐసియు బెడ్‌పై పడుకోవడం చూశాను.

మనం దేవునిగా కొలిచే వాళ్లకు.. దేవునికి రిప్రజెంటేటివ్‌గా పిలిచే వాళ్లకు ఏదైనా అయితే తల్లడిల్లిపోతాం.! దైవాంశ సంభూతులకే ఇలా అయితే ఎలా అంటూ కుమిలిపోతాం! ఇప్పుడు కంగన కూడా ఇదే చేస్తున్నారు. బ్రోయిన్ సర్జరీతో ఆసుపత్రిలో బెడ్‌పై ఉన్న సద్గురును చూసి ఎమోషనల్ అవుతున్నారు. తన బాధను ట్వీట్ల రూపంలో అందరికీ తెలిసేలా చేస్తున్నారు. “ఈరోజు నేను సద్గురు ఐసియు బెడ్‌పై పడుకోవడం చూశాను. ఆయనకు మనలాంటి ఎముకలు, రక్తం, మాంసాలు ఉన్నాయని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన్ను చూస్తే దేవుడు కుప్పకూలినట్లు అనిపించింది. నా కాలికింద భూమి కదిలినట్లు అనిపించింది. ఆకాశం నన్ను విడిచిపెట్టినట్లు అనిపించింది. నా తల తిరుగుతున్నట్లు అనిపించింది. నేను ఇదంతా నిజమని అర్థం చేసుకోలేకపోయాను. దీన్ని నమ్మకూడదు అనుకున్నాను. అప్పుడు కన్నీళ్లు వచ్చాయి” అంటూ.. తన ట్వీట్లో రాసుకొచ్చారు కంగన. “నా బాధను మీ అందరితో పంచుకోవాలని ఉంది. ఈరోజు లక్షలాది మంది భక్తులు నా ఈ బాధను పంచుకుంటున్నారు. నేను ఇది తట్టుకోలేను. ఆయన ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే సూర్యుడు ఉదయించడు , భూమి కదలదు. ఆ క్షణం నిర్జీవంగా అనిపిస్తుంది” అని మరో ట్వీట్ కూడా చేశారు. తన ట్వీట్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..