Prithviraj Sukumaran – Chiranjeevi: ఆడు వల్లే.. చిరంజీవి సార్‌ను వదిలేశా.! పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్.
మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మంది నటీనటులు కోరుకుంటారు. ఆయన స్పూర్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యంగ్ హీరోస్.. నటీనటులు చిరు సినిమాలో ఛాన్స్ వస్తే అసలు వదలుకోరు.. కానీ మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం రెండు సార్లు చిరు అవకాశమిస్తే నో చెప్పారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనే ఈ విషయాన్ని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మంది నటీనటులు కోరుకుంటారు. ఆయన స్పూర్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యంగ్ హీరోస్.. నటీనటులు చిరు సినిమాలో ఛాన్స్ వస్తే అసలు వదలుకోరు.. కానీ మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం రెండు సార్లు చిరు అవకాశమిస్తే నో చెప్పారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనే ఈ విషయాన్ని చెప్పారు. 2018లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటించే ఛాన్స్ పృథ్వీరాజ్ కు వచ్చిందట. ఇందులో కన్నడ హీరో సుదీప్ పోషించిన పాత్రకు పృథ్వీని సంప్రదించారట మేకర్స్. ఈ పాత్ర కోసం చిరంజీవి స్వయంగా పృథ్వీరాజ్ పేరు చెప్పారట. కానీ అప్పటికే ‘ఆడు జీవితం’ సినిమా కోసం భారీగా బరువు తగ్గారు పృథ్వీరాజ్. దీంతో సైరా నరసింహరెడ్డి ఛాన్స్ వదులుకున్నారట.
అలాగే 2019లో ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా ప్రమోషన్ కోసం చిరంజీవి కేరళ వెళ్లగా, అదే సమయంలో మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ స్వయంగా దర్శకత్వం వహించారు. ‘లూసిఫర్’ తెలుగు విడుదల హక్కులను చిరంజీవి స్వయంగా కొనుగోలు చేశారు. . కొన్నాళ్ల తర్వాత ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌కి దర్శకత్వం వహించమని చిరంజీవి స్వయంగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ని అడిగారు. కానీ అప్పుడు కూడా.. ఆడు జీవితం సినిమాతోనే బిజీగా ఉండడంతో.. మరోసారి చిరు ఇచ్చిన ఆఫర్ రిజెక్ట్ చేశారట ఈయన. ఇలా ఒకే సినిమా కారణంగా రెండుసార్లు చిరంజీవి ఇచ్చిన అవకాశాలను వదులుకున్నానని అన్నాడు పృథ్వీరాజ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

